రిటైనింగ్ వాల్ నిర్మాణం నాణ్యతగా చేయాలి : పుర ఛైర్మన్ ఎడ్మ సత్యం

Spread the love

Construction of retaining wall should be done with quality: Chairman Edma Satyam

రిటైనింగ్ వాల్ నిర్మాణం నాణ్యతగా చేయాలి : పుర ఛైర్మన్ ఎడ్మ సత్యం


కల్వకుర్తి పట్టణ పరుధిలో గాంధీనగర్ యందు నూతనంగా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులను సోమవారం పుర ఛైర్మన్ ఎడ్మ సత్యం పరిశీలించారు, వారు మాట్లాడుతూ ఎంతో గణనీయంగా నిర్మాణం అవుతున్న మార్కెట్ ప్రధాన రోడ్డు

బావిషత్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉండాలని రోడ్డు దృఢత్వం కొరకు రూ” 30 లక్షలతో రిటైనింగ్ వాల్ నిర్మించడం జరుగుతుందని తెలిపారు అలాగే రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని అధికారులకు సూచించారు నాణ్యత లోపించకుండా చాలా నాణ్యత చేయాలని కాంట్రాక్టర్ కు వారు సూచించారు

ఈ కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్, మునిసిపల్ ఏఈ శివ కృష్ణ, జంగయ్య, రమణా రెడ్డి మరియు పుర సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page