Conference on chilli farmers and purchase prices in Khammam
ఖమ్మంలో మిర్చి రైతులు మరియు కొనుగోలు ధరలు సదస్సు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
సాగు బాగు పథకం భాగంలో కల్గుడి డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అధవర్యం లో డీజీటల్ గ్రీన్ సంస్థ సహకారం తో ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్, తిరుమలేపాలెం, కూసుమంచి మండలం లో మిరప పడించే రైతులు కొరకు, రైతులు మరియు కొనుగోలు దారులు మార్కెటింగ్ సదస్సు ని ఖమ్మం పట్టణం లో స్వర్నాభారతి కల్యాణమండపం నందు నిర్వహించబడినది.
ఈ కార్యక్రమం లో 300 మంది రైతులు ఖమ్మం మారియు యితర రాష్ట్రాలా నుండి 25 మంది కొనుగోలు దారులు మిరప పంట కొనుగోలు గురించ్గి చరిచించడం జరిగింది ఈ కార్యక్రమం లో విజయ నిర్మల(ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి), విజయ్ చంద్ర (కూసుమంచి వ్యవసాయ సహకార సంచారకులు) , డాక్టర్.భాస్కర్ (ఉద్యాన శేస్ట్రావెత్త), వెను గోపాల్(డిప్యూటీ డైరెక్టర్ ఉద్యానశాఖ), విజీష్ణ(సహాయ సంచాలకులు), కాగూడి ప్రతినిధులు పూర్ణచంద్రరావు(ఇన్పుట్ మేనేజర్ ),
కిరణ్ కుమార్ (ప్రాజెక్ట్ మేనేజర్ చిల్లి ప్రాజెక్ట్), డిజిటల్ గ్రీన్ సంస్థ నుండి యోషోదా మరియు జ్యోతి పాల్గిన్నారు.