మంత్రి తన్నీరు హరీశ్ రావు, కల్వకుంట్ల తారకరామారావు కి కృతజ్ఞతలు తెలిపిన చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్

Spread the love


Chinta Prabhakar, Chairman of Handloom Development Corporation thanked Minister Tanniru Harish Rao and Kalvakuntla Tarakarama Rao

మంత్రి తన్నీరు హరీశ్ రావు, కల్వకుంట్ల తారకరామారావు కి కృతజ్ఞతలు తెలిపిన చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ .


సాక్షిత హైదరాబాద్: రాష్ట్ర చేనేత అభివృద్ధి (హ్యాండ్లూమ్) కార్పొరేషన్ నూతన ఛైర్మెన్ గా నియామకమైన మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి మంత్రి తన్నీరు హరీశ్ రావు, కల్వకుంట్ల తారకరామారావు ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page