వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి

Spread the love


Chief Minister YS Jagan Mohan Reddy congratulated the Medical and Health Minister and officials

వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి


సాక్షిత : సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ని కలిసి, రాష్ట్రానికి వచ్చిన అవార్డులను చూపిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని , వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు

ఇటీవల వారణాసిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో రాష్ట్రానికి వచ్చిన అవార్డులను అందుకున్న మంత్రి రజిని , కృష్ణబాబు . టెలికన్సల్టేషన్‌ విభాగంలో, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ల విషయంలో కేంద్రం నుంచి రెండు అవార్డులు గెలుచుకున్న ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ.

Related Posts

You cannot copy content of this page