CC రోడ్లు పనులు ప్రారంభం

Spread the love

CC Roads work started

CC రోడ్లు పనులు ప్రారంభం


సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ లో కార్పొరేటర్ సబిహ గౌసుద్దీన్ వివేకానంద నగర్ లో పర్యటించి మెయిన్ రోడ్ నుంచి కొత్త బ్రిడ్జి వరకుసీసీ రోడ్డు పనులుకు కొబ్బరికాయకోటి ప్రారంభించారు
బస్తీ ప్రజలకు రాకపోకులకు ఇబ్బంది లేకుండా త్వరగా సీసీ రోడ్డు పనులను నాణ్యమైన మెటీరియల్ తో పూర్తిచేయాలని అధికారులకి తెలియజేశారూ


ఈ కార్యక్రమంలో డివిజన్
ప్రెసిడెంట్, ఐలయ్య, జనరల్ సెక్రెటరీ పిల్లి తిరుపతి , మహిళ అధ్యక్షురాలు పార్వతమ్మ, BRS ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ K శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ మురళి, ప్రసాద్, రోశయ్య, మధు, కేశవరావు, వాసు, రమేష్, అమ్ములు, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page