నూతనంగా నిర్మించిన డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది.
124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ లో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. కార్పొరేటర్ జి.ఎచ్.ఎం.సి జలమండలి అధికారులతో ఫోన్లో మాట్లాడి నూతన డ్రైనేజీ లైన్ నాణ్యత…