కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు బిఆర్ఎస్ నాయకుడు ఎస్కే ముబారక్ బాబా

Spread the love

సాక్షిత : జారే ఆదినారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు బిఆర్ఎస్ నాయకుడు ఎస్కే ముబారక్ బాబా ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గ ఎలక్షన్ కోఆర్డినేటర్ జ్యేష్ఠ సత్యనారాయణ చౌదరి గుండెపనేని ఉపేందర్ రావు కోర్రె వెంకటేశ్వరరావు నార్లపాటి నాగేంద్రరావు వేల్పుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 11 25 At 3.35.45 Pm

Related Posts

You cannot copy content of this page