పవన్ కళ్యాణ్: రాజకీయాల్లోనూ పవర్ స్టారే
పవన్ కళ్యాణ్: రాజకీయాల్లోనూ పవర్ స్టారే పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్లో అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన, ‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషి’,…