పవన్ కళ్యాణ్: రాజకీయాల్లోనూ పవర్ స్టారే

పవన్ కళ్యాణ్: రాజకీయాల్లోనూ పవర్ స్టారే పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్‌లో అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన, ‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషి’,…

కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకలకు హాజరైన నరేంద్ర మోడీ

తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి, గాయకుడు మిట్టపల్లి సురేందర్.. కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకలకు హాజరైన నరేంద్ర మోడీ.. తెలంగాణ కవి గాయకుడు మిట్టపల్లి సురేంద్రకు నమస్కరించిన దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ నమస్కరించిన తీరు

మంగళగిరి స్టేడియంలో రసవత్తరంగా జరుగుతున్న క్రికెట్‌ పోటీలు

మంగళగిరి స్టేడియంలో రసవత్తరంగా జరుగుతున్న క్రికెట్‌ పోటీలు క్రికెట్ పోటీలతో సందడిగా మారిన మంగళగిరి మూడవ రోజు విజయం సాధించిన విజయనగరం, కర్నూలు జట్టులు మంగళగిరి టౌన్, జనవరి 14: మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్…

సి.ఐ బి. సుబ్బ నాయడుకు ఘనసత్కారం

సి.ఐ బి. సుబ్బ నాయడుకు ఘనసత్కారం. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ. చిలకలూరిపేట :మండల గ్రామీణ సీఐ బి. సుబ్బ నాయుడుకు బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డును పల్నాడుజిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు చేతులు మీదుగా అందుకున్నారు. ఈ మేరకు…

అంబరాన్నంటిన సంక్రాంతి సంబురం.. కత్తులు దూసిన కోళ్లు.. చేతులు మారిన వందల కోట్లు

అంబరాన్నంటిన సంక్రాంతి సంబురం.. కత్తులు దూసిన కోళ్లు.. చేతులు మారిన వందల కోట్లు కోడిపందేలు, గుండాటలు, పేకాటల్లో ఎన్ని కోట్లు చేతులు మారతాయో లెక్కగట్టి చెప్పేందుకు ప్రత్యేకంగా మనుషులేం ఉండరు. కాకపోతే.. ఒక్కో బరిలో తీస్తున్న నోట్ల కట్టలు, పెడుతున్న పందేలను…

చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలని ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ దాఖలు

చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలని ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ దాఖలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు. మీరెవరు, మీకేం సంబంధం, పిల్‌ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏంటని ఆగ్రహం బెయిల్‌ వ్యవహారాల్లో మూడో వ్యక్తి (థర్డ్‌ పార్టీ) ఎందుకు ఉంటారని…

సెల్ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం

సెల్ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం..మీ కుటుంబానికి మీ అవసరం ఉంది…సెల్ఫోన్ తో కాదు: ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్..(జనవరి 15 సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా) కోదాడ పట్టణంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈరోజురోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యతని…

తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక దారపనేని చంద్రశేఖర్

తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక దారపనేని చంద్రశేఖర్ కనిగిరి సాక్షిత కనిగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు…

అంతరించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలు సాక్షిత న్యూస్ ప్రత్యేక కథనం

అంతరించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలు సాక్షిత న్యూస్ ప్రత్యేక కథనంసంక్రాంతి నెల ప్రారంభం కాగానే, రంగవల్లులు( ముగ్గులు) , ఆయా గ్రామాలలో, వీధులలో యువతులు, మహిళలు,పోటీ పడుతుండేవారు. గొబ్బెమ్మలు, గేదెలు, ఎద్దుల, పొట్టేళ్ల కొమ్ములకు,రంగుల అద్దుతుండేవారు. గాలిపటాలు, భోగి పండుగ రోజు…

సుఖ సంతోషాల‌తో సంక్రాంతి జ‌రుపుకోవాలిగుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాద‌వ్‌

సుఖ సంతోషాల‌తో సంక్రాంతి జ‌రుపుకోవాలిగుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాద‌వ్‌ వెంక‌టేష్ యద‌వ్ ను క‌లిసిన కాశీవిశ్వ‌నాధం, తోట మ‌ల్లిఖార్జున‌రావుగుంటూరు:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఇంటింటికి నిజమైన సంక్రాంతి పండుగ సాకార‌మైంద‌ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ…

జ‌న‌సేన యువ నాయ‌కులు మండ‌ల‌నేని చ‌ర‌ణ్‌తేజ సంక్రాంతి శుభాకాంక్ష‌లు

జ‌న‌సేన యువ నాయ‌కులు మండ‌ల‌నేని చ‌ర‌ణ్‌తేజ సంక్రాంతి శుభాకాంక్ష‌లుచిల‌క‌లూరిపేట‌:పాడిపంటలు, సుఖశాంతులతో ప్రజలు తులతూగాలని జ‌న‌సేన పార్టీ యువ‌నాయ‌కులు మండ‌లనేని చ‌ర‌ణ్‌తేజ కాంక్షించారు. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు, జ‌న‌సైనికుల‌కు ఆయ‌న సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ పండుగలు మన వారసత్వ…

శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామివారి అంబారి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం

శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామివారి అంబారి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం లో శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం నుండి ప్రారంభమై చింతల్ లో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి…

ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు

ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు మల్లన్న గిదేంది.. సర్వే నెంబర్ 166,167, సూరారం కుత్బుల్లాపూర్ మండలంలో CMR స్కూల్ ఆవరణంలో ప్రభుత్వ భూమి 1.03 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని, చిన్న…

కరెంట్ షాక్ తో సంఘటన స్థలంలోనే మృతి చెందిన వ్యక్తి

కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి kvr లే అవుట్ కాలని లో నిర్మిస్తున్న కమాన్(దర్వాజ) వల్ల ఓ కార్మికుడికి విద్యుతాఘాదం. కరెంట్ షాక్ తో సంఘటన స్థలంలోనే మృతి చెందిన వ్యక్తి. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించిన దుండిగల్…

ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు

అమరావతి : ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు ఏపీ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయాలకు రూ.52.68 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖపై బుధవారం ఆమె సమీక్షించారు. “అంగన్వాడీ పిల్లలు…

కలెక్టర్ తో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ

సాక్షిత పల్నాడు జిల్లా, గురజాల. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా కలెక్టర్ గారితో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ గారు 🔰పల్నాడు జిల్లా గురజాల…

అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండించిన :సామాజికవేత్త కొచ్చేర్ల చందు

పార్లమెంటు వేదికగా గా అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండించిన :సామాజికవేత్త కొచ్చేర్ల చందు చిలకలూరిపేట: పార్లమెంట్ వేదికగా రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా…

సత్తెనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసు ను తనిఖీ

పల్నాడు జిల్లా వార్షిక తనిఖీల్లో భాగంగా సత్తెనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసు ను తనిఖీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు, IPS ఈ తనిఖీలలో భాగంగా సబ్ డివిజన్ ఆఫీసు పరిసరాలను, భవనమును పరిశీలించినారు.గంజాయి రవాణా…

బాల్య వివాహాలను నిరోధించడం మనందరి బాధ్యత.

బాల్య వివాహాలను నిరోధించడం మనందరి బాధ్యత. ఎంపీడీవో స్వరూప రాణి. నాదెండ్ల మండలం గ్రామ పరిధిలోని మండల పరిషత్ కార్యాలయంలో గత నాలుగు రోజులుగా సోమవారం నుండి జరుగుతున్న ఎల్ ఎస్ డి జి ఎస్ శిక్షణా కార్యక్రమం చివరి రోజైన…

జాతీయ స్కూల్ గేమ్స్ బేస్ బాల్ పోటీలకు AMG విద్యార్థులు ఎంపిక

జాతీయ స్కూల్ గేమ్స్ బేస్ బాల్ పోటీలకు AMG విద్యార్థులు ఎంపికస్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అండర్ 19 బేస్ బాల్ పోటీలు సత్తెనపల్లి మండలం దూళి పాల లోని లయోలా ఇంజనీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఈనెల 14…

హోంగార్డు లకు గుడ్ న్యూస్ చెప్పిన హైకోర్టు

ఏపీ హైకోర్టు…హోంగార్డు లకు గుడ్ న్యూస్ చెప్పిన హైకోర్టుహోంగార్డులకు ఏపీ హైకోర్టులో ఊరటకానిస్టేబుళ్ల భర్తీలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని హైకోర్టు ఆదేశంస్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశం.ఆరు వారాల్లో ప్రత్యేక మెరిట్ జాబితా తయారీ పూర్తి…

ఏపీ లో సాధారణ సెలవులు – 2025

📋ఏపీ లో సాధారణ సెలవులు – 2025 జనవరి 13 (సోమవారం) – భోగిజనవరి 14 (మంగళవారం) – సంక్రాంతిజనవరి 15 (బుధవారం) – కనుమజనవరి 26 (ఆదివారం) – రిపబ్లిక్ డేఫిబ్రవరి 26 (బుధవారం) – మహా శివరాత్రిమార్చి 14…

అర్బన్ పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్

అర్బన్ పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ యానిమల్ ఇన్స్పెక్షన్ కు విచ్చేసిన నరసరావుపేట డిఎస్పి నాగేశ్వరరావు ఈ సందర్భంగా ఆయనకు అర్బన్ సీఐ రమేష్, ఎస్సైలు చెన్నకేశవులు, రహమతుల్లా, శివరామకృష్ణ, సిబ్బంది కలిసి గౌరవ వందనం…

ప్రపంచం అంతటా కాంతులను విరజిమ్మే పండుగ క్రిస్మస్ – ప్రత్తిపాటి పుల్లారావు

ప్రపంచం అంతటా కాంతులను విరజిమ్మే పండుగ క్రిస్మస్ – ప్రత్తిపాటి పుల్లారావుపేదరికం నుండి సంపదను సృష్టించే రాష్ట్రంగా చంద్రబాబు గారు ఈ రాష్ట్రాన్ని నిర్మిస్తున్నారు – ప్రత్తిపాటి పుల్లారావు క్రీస్తు బోధనలు సమాజం అభివృద్ధి చెందడానికి, శాంతి స్థాపనకు కృషి చేస్తాయని…

రాజీనామానా?బర్తరఫ్ నా నిర్ణయించు కోవాల్సింది ప్రధాని మోడీ,అమిత్ షా లే

రాజీనామానా?బర్తరఫ్ నా నిర్ణయించు కోవాల్సింది ప్రధాని మోడీ,అమిత్ షా లే చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ‌.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం 140 కోట్ల మంది భారత ప్రజలను అవమానించడమేనని అందుకు బాధ్యత…

ఎడ్లపాడు ఎంపీడీవో కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

ఎడ్లపాడు ఎంపీడీవో కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొవ్వొత్తులు వెలిగించి కేకు కోసి పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. క్రిస్మస్ తాత పండుగ గేయాలు పాడారు. పాస్టర్ ఏసురత్నం క్రీస్తు సందేశం వినిపించారు. కార్యక్రమంలో ఎంపీడీవో హేమలతాదేవి, ఈవోపీఅర్డ్…

CMRF మరియు L.O.C చెక్కులను అందజేసిన ప్రత్తిపాటి పుల్లారావు

CMRF మరియు L.O.C చెక్కులను అందజేసిన ప్రత్తిపాటి పుల్లారావు పేట పట్టణానికి చెందిన గోపిదేశీ త్రివేణి, హరికృష్ణ దంపతులకు జన్మించిన కవల పిల్లలకు అత్యవసర వైద్యం నిమిత్తం వరలక్ష్మి ఆసుపత్రి వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 3లక్షల రూపాయలకు సంబంధించిన…

పర్మిషన్ ఒకచోట నిర్మాణం ఒక చోట

పర్మిషన్ ఒకచోట నిర్మాణం ఒక చోట దర్జాగా ప్రభుత్వ భూమిలో పలు అంతస్థుల భవనంనిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో దర్జాగా ప్రభుత్వ భూమిలో బహుళ అంతస్థుల భవనం భారీగా పెరిగిన నిజాంపేట్ భూముల ధరలు ఇందుకు కారణమా అని అనిపిస్తుంది, అడిగిన…

BRS పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గండిమైసమ్మ లో మేడ్చల్ జిల్లా BRS పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు మేడ్చల్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, MLC శంభిపూర్ రాజు…

అనుమతులు లేని భారీ షెడ్ల నిర్మాణం

అనుమతులు లేని భారీ షెడ్ల నిర్మాణందుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేని భారీ షెడ్ల నిర్మాణాలు నిమ్మకు నీరు ఎత్తి నట్టు వ్యవహారిస్తున్న అధికారులు, అనుమతులు లేకుండా చిన్న రూములు వేసిన ఊరుకోని అధికారులు, ఇంత భారీ షెడ్లు కనిపించడం లేదా,…

Other Story

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE