SAKSHITHA NEWS

చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలని ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ దాఖలు

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.

మీరెవరు, మీకేం సంబంధం, పిల్‌ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏంటని ఆగ్రహం

బెయిల్‌ వ్యవహారాల్లో మూడో వ్యక్తి (థర్డ్‌ పార్టీ) ఎందుకు ఉంటారని ప్రశ్నించిన ధర్మాసనం.

సంబంధ లేని బెయిల్‌ వ్యవహారాల్లో పిటిషన్‌ ఎలా వేస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్‌ బేలా త్రివేది.

ఇది ఇంకోసారి జరిగితే… తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన ధర్మాసనం.

దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ను డిస్మిస్‌ చేసిన ధర్మాసనం