ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత: మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్

శంకర్‌పల్లి: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని మణికంఠ కాలనీ సాత పెద్ద లింగం పద్మావతి నివాసంలో భగవద్గీత పారాయణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సదాశివపేట మల్లికార్జున్,…

ఫిబ్రవరి 16 న జరిగే సమ్మెను జయప్రదం చెయ్యండి.

ఏఐటీయూసీ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఉమా మహేష్. ఫిబ్రవరి 16 న నిర్వహించ తలపెట్టిన అఖిల భారత రైతు కార్మికుల భారత సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ నేడు కుత్బుల్లాపూర్ ఏఐటీయూసీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో షాపూర్ నగర్ నుండి…

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్‌ స్వామినారాయణ్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర…

దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితం

దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు వీలుగా సరికొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు

నల్లగొండ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ కామెంట్స్….

కృష్ణానది జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన చలో నల్లగొండ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ కామెంట్స్…. జోగుళాంబ ప్రతినిది,నల్గొండ:- నా కట్టే కాలేవరకు… తెలంగాణకు అన్యాయం జరిగితే చాతనైనా కాకపోయినా… పులిలాగా లేచి కొట్లాడుతారు…

ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం..కేసీఆర్‌ ధనదాహానికి బలైంది: సీఎం రేవంత్‌రెడ్డి

రూ.97 వేల కోట్లు ఖర్చు చేసి 97 వేల ఎకరాలకూ నీళ్లవ్వలేదు: సీఎం డిజైన్‌ నుంచి నిర్మాణం వరకు అన్నీ తానై కట్టానని కేసీఆర్‌ చెప్పారు మేడిగడ్డ కూలి నెలలు గడిచినా కేసీఆర్‌ నోరు విప్పలేదు

పిల్లిని కాదు.. పులిలాగా పోరాడే వ్యక్తిని: కేసీఆర్

నల్లగొండ: నల్లగొండ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్దంకి-మర్రిగూడ బైపాస్ వద్ద కృష్ణా జలాల పరిరక్షణకు నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాలు విరిగినా కట్టే పట్టుకొని నల్లగొండకు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మేడ శ్రీనివాస్ రావు పుట్టిన రోజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మేడ శ్రీనివాస్ రావు పుట్టిన రోజు సందర్భంగా ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు మరియు పెన్నులను విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి , నిజాంపేట్…

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి స్టెమ్ సెల్స్-రీజెనరేటివ్ & రీసెర్చ్ ల్యాబ్స్ ఇంక్.

ముఖ్యఅతిగా పాల్గొన్న షబ్బీర్ అలీ హైదరాబాద్,, 2024: స్టెమ్ సెల్స్- రీజెనరేటివ్ & రీసెర్చ్ ల్యాబ్స్ ఇంక్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి మరియు ఏకైక పునరుత్పత్తి ఔషధ సదుపాయంగా సగర్వంగా ప్రకటించింది. మంగళవారం టోలిచౌకిలో ఈ పరిశోధనశాలను తెలంగాణ రాష్ట్ర…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE