శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కన్నడ సూపర్ స్టార్

Spread the love

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కన్నడ సూపర్ స్టార్ కాంతర ఫేం రిషబ్ శెట్టి .

ముందుగా వారికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజ దర్శన అనంతరం వేద పండితులచే ఆశీర్వాదం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీకాళహస్తికే ప్రఖ్యాతిగాంచిన కలంకారి కండువాను స్వామివారి ప్రతిమను అందజేసి అలాగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానం అందజేశారు.

Related Posts

You cannot copy content of this page