SAKSHITHA NEWS

తమిళ, తెలుగు చిత్రాలలో హాస్యనటుడిగా ప్రసిద్ధి చెందిన నటుడు విశ్వేశ్వ రరావు (62) కన్నుమూ శారు.
అనారోగ్యంతో బాధపడు తూ తెల్ల వారుజామున తుదిశ్వాస విడిచారు.ఆయన అంత్య క్రియలు బుధవారం జరగనున్నాయి.
ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నై సమీపాన సిరుశేరిలోని ఆయన నివాసంలో ఉంచారు.
ఆయన స్వస్థలం ఏపీలోని కాకినాడ. ఆయన పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. దర్శకునిగా, నిర్మాతగానూ వ్యవహరిం చారు.