ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో జోన్ 4 విభాగంలో మొదటి స్థానంలో యర్రగొండపాలెం

Spread the love

ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో జోన్ 4 విభాగంలో మొదటి స్థానంలో యర్రగొండపాలెం నిలిచినట్లు ప్రకటించిన టిడిపి అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారిని, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులను చంద్రబాబు హర్షద్వానాల మధ్య అభినందించారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page