యర్రగొండపాలెం నియోజకవర్గ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్

ఉదయము 7.00 గంటలకు యర్రగొండపాలెం ఆర్యవైశ్య నాయకులు కొత్తమాసు పెద్ద కిష్టయ్య ఇంటి దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు అక్కడి నుంచి పాత టెలిఫోన్ ఎక్స్చేంజి బజార్ సిద్దార్ద స్కూల్ బజార్ దిలావర్ వారి వీధి పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్…

యర్రగొండపాలెం నియోజవర్గంలో వైసీపీలో ఊపందుకున్న చేరికలు …

యర్రగొండపాలెం,దోర్నాల మండలం రామచంద్రకోట నుండి సర్పంచ్ మరియు వెంకిరెడ్డి ఆద్వర్యం లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన 4 కుటుంబాలు..మరియు గుడిపాడు నుండి 3 కుటుంబాలు. పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించిన యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ది తాటిపర్తి…

యర్రగొండపాలెం పట్టణం లోని పెద్ద మసీదులో ముస్లిం సోదరులు

తేదీ : 15-09-2023 తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా యర్రగొండపాలెం పట్టణం లోని పెద్ద మసీదులో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ప్రత్యేక దువా కార్యక్రమం లో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ…

యర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం పట్టణంలో టీడీపీ అధ్వర్యంలో జరుగుతున్న బంద్

యర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం పట్టణంలో టీడీపీ అధ్వర్యంలో జరుగుతున్న బంద్ పోలీసులు అదుపులో త్రిపురాంతకం మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు మండలం లో అన్ని ప్రైవేట్ విద్యసంస్థలు, బ్యాంకులు మరియు దుకాణాలను మూసి వేయించిన టిడిపి నాయకులు నేడు టిడిపి తలపెట్టిన…

యర్రగొండపాలెం పట్టణంలోని ఈద్గానందు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు

ఈద్-ఉల్-ఫిత్ర్ (రంజాన్) పండుగ సందర్భంగా యర్రగొండపాలెం పట్టణంలోని ఈద్గానందు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు

యర్రగొండపాలెం మండలంలోని బోయినపల్లి గ్రామ సచివాలయానికి తాళం వేసిన

ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం యర్రగొండపాలెం : యర్రగొండపాలెం మండలంలోని బోయినపల్లి గ్రామ సచివాలయానికి తాళం వేసినవిషయం తెలుసుకున్న యర్రగొండపాలెం తహసిల్దార్ రవీంద్రారెడ్డి యజమానితో మాట్లాడి సమస్యను సానుకూలంగా పరిష్కరించారు యజమానికి రెండు రోజుల్లో అద్దె చెల్లిస్తామని హామీఇచ్చారు. సచివాలయం తాళం తీసిన యజమాని

యర్రగొండపాలెం ఇజ్రాయెల్ పేట ఆర్చి నిర్మాణం వివాదం పై పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

ఆర్చి నిర్మాణం విషయంలో చెలరేగిన వివాదానికి తెరదించాం. ఇరుపక్షాలతో మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నాం. ఇందులో ఏదో కుట్ర జరిగింది. ప్రజల మనోభావాలతో కూడిన ఇటువంటి విషయాల్లో కూడా రాజకీయం చేయాలని చూడటం సిగ్గుచేటు. ఎర్రగొండపాలెం లో కులాల మధ్య,…

యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం

యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం యర్రగొండపాలెం పట్టణంలోని వైష్ణవి ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ , యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి…

కందుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన యర్రగొండపాలెం టిడిపి నాయకులు

కందుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన యర్రగొండపాలెం టిడిపి నాయకులు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మెట్టుమీదిపల్లి, తిప్పాయపాలెం గ్రామం మీదుగా సాగుతున్న మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గారు చేపడుతున్న పాదయాత్రకు యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం…

ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో జోన్ 4 విభాగంలో మొదటి స్థానంలో యర్రగొండపాలెం

ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో జోన్ 4 విభాగంలో మొదటి స్థానంలో యర్రగొండపాలెం నిలిచినట్లు ప్రకటించిన టిడిపి అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్…

You cannot copy content of this page