కందుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన యర్రగొండపాలెం టిడిపి నాయకులు

Spread the love

కందుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన యర్రగొండపాలెం టిడిపి నాయకులు

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మెట్టుమీదిపల్లి, తిప్పాయపాలెం గ్రామం మీదుగా సాగుతున్న మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గారు చేపడుతున్న పాదయాత్రకు యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో నడిచి వెలుగొండ ప్రాజెక్టు అలాగే మార్కాపురం జిల్లా సాధించేందుకు కందుల నారాయణరెడ్డి గారు చేస్తున్న పాదయాత్రను అభినందించారు.

కార్యక్రమంలో యర్రగొండపాలెం మండల టిడిపి అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page