యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం

Spread the love

యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం యర్రగొండపాలెం పట్టణంలోని వైష్ణవి ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ , యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గూడూరి ఏరిక్షన్ బాబు , యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి పరిశీలకులు శ్రీ గోనుగుంట్ల కోటేశ్వరావు , ఐదు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, భారీగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page