యర్రగొండపాలెం పట్టణం లోని పెద్ద మసీదులో ముస్లిం సోదరులు

Spread the love

తేదీ : 15-09-2023

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా యర్రగొండపాలెం పట్టణం లోని పెద్ద మసీదులో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ప్రత్యేక దువా కార్యక్రమం లో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ డా. మన్నే రవీంద్ర , యర్రగొండపాలెం పరిశీలకులు వేములకొండ శ్రీనివాస్ మరియు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page