మాజి కార్పొరేటర్ బట్ట కృష్ణ తీసుకురాగా , తక్షణమే స్పందించి ట్రాఫిక్ ఏసిపి చంద్ర శేఖర్

Spread the love

When the former corporator Batta Krishna was brought, Traffic ACP Chandra Shekhar immediately responded

షాపూర్ నగర్ లోని వర్తక మార్కెట్ మరియు రైతు మార్కెట్ కు వచ్చే వాహనదారులు మరియు పాదచారులు ఏదుర్ర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే కెపి వివేకానంద దృష్టి కి స్తానిక డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ మరియు మాజి కార్పొరేటర్ బట్ట కృష్ణ తీసుకురాగా , తక్షణమే స్పందించి ట్రాఫిక్ ఏసిపి చంద్ర శేఖర్ రెడీ ని, స్తానిక సి ఐ చంద్ర శేఖర్ ని ఫీల్డ్ విసిట్ కి పంపించడం జరిగింది.

రంగా థియోటర్ చౌరస్తా లో మార్కెట్ రోడ్ మూసి వేసిన విషయమై , షాపూర్ నగర్ బస్టాండ్ వద్ద రోడ్డు దాటడానికి వీలు లేకుండా ఏర్పాటు చేసిన సెంటర్ మెరీడియన్ మరియు రోజు కొన్ని వేల మంది రైతులు రైతు బజార్ కి తెచ్చేటువంటి కూరగాయలు రోడ్డు దాటే విధంగా లేకుండా మూసివేసిన డివైడర్ను తెరిపించే విషయంపై తగు చర్యలు తీసుకొని తక్షణమే వాటిని తెరిపించాలని కోరడమైనది.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page