తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక మన గులాబీ జెండా: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో బంట్వారం మండల కేంద్రంలోని సుధాకర్ గౌడ్ ఫంక్షన్ హాల్ లో మండల పరిధిలోని మాలసోమారం కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ చెంద్రయ్య తొర్మామిడి వార్డు సభ్యులు సార దీపక్ రొంపల్లి వార్డు సభ్యులు సర్ధార్, వెంకటయ్య, నర్సింలు, అనంతయ్య, నర్సిములు బస్వాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ MPTC బాలయ్య, మాజీ వార్డు సభ్యులు మాణెయ్య సీనియర్ నాయకులు మైపాల్ రెడ్డి, మరియు వివిధ గ్రామాల వార్డు మెంబర్లు, కాంగ్రెస్ మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు వారి అనుచరులు మొత్తం కాంగ్రెస్, BJP, BSP పార్టీల నుండి 500 (ఐదు వందలు) మంది BRS పార్టీ లో చేరారు.

ఎమ్మెల్యే BRS పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ… వారికి శుభాకాంక్షలు తెలియజేశారు

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page