జగదిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబు శ్రీమన్నారాయణ అకాల మరణం

Spread the love

Untimely death of Head Constable Srimannarayana in Jagadirigutta Police Station

సాక్షిత : జగదిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రీమన్నారాయణ అకాల మరణం చెందారన్న విషయం తెలుడుకున్న యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ రాందేవ్ హాస్పిటల్ కు వెళ్లి శ్రీమన్నారాయణ భౌతికకాయాన్ని దర్శించి నివాళులు అర్పించడం జరిగింది.

అనిల్ రెడ్డి, గుడ్ల శ్రీనివాస్, వాసుదేవరావు, ప్రదీప్ రెడ్డి, ఆదర్శ్ ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page