ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువకులకు క్రికెట్ కిట్ సామాగ్రి అందజేత

Spread the love

Under the auspices of Ayyikata Foundation, cricket kit materials will be provided to the youth

ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువకులకు క్రికెట్ కిట్ సామాగ్రి అందజేత

సాక్షిత ప్రతినిధి

కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డులో ఈదమ్మ తల్లి యువకులకు క్రికెట్ కిట్టును అందజేసిన ఐక్యత ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డిక్రికెట్ కిట్ ను యువకులకుఅందజేశారు.

ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి యువకులు క్రీడల్లో రాణించాలి అన్న ఉద్దేశంతో క్రీడా కారులకు ప్రోత్సహించడంజరుగుతుంది,మానసిక ఉల్లాసాన్ని పొందాలని ప్రోత్సహిస్తూ క్రికెట్‌ కిట్టును అందజేస్తున్నట్టు తెలిపారు.

కార్యక్రమంలో డేరంగుల రాజా,శ్రీనివాస్, రాము,సాయి కృష్ణా,శివ,వేణు,సాయి,గణేష్,రాజు,శేఖర్,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు గన్నోజు సత్యం,నూనె రాఘవేందర్ యాదవ్, శ్రీపతి రాజు,ఆవ గణేష్, హసన్, తాండ్ర శేఖర్,శ్రీను నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page