పోక్సో కేసు బాధితురాలికి బరోసా కేంద్రము ద్వారా కుట్టు మిషన్ అందజేత

ల్లా లో పోక్సో మరియు అత్యాచార బాధితులకు వైద్య , న్యాయ , సైకలాజికల్ సపోర్ట్ వంటి సేవలు ఒకే గొడుగు కింద అందిస్తున్న పోలీస్ శాఖ లోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆద్వర్యంలో నడుపబడుతున్న బరోసా కేంద్రము బాదితులు ఆర్థికంగా…

గ్రేట్ విజన్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు, ఆర్థిక సాయం అందజేత

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సమాజంలో వెనుకబడిన వర్గాలను, నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకే వైరా గ్రేట్ విజన్ క్లబ్ ఏర్పాటు చేసినట్లు ఆ క్లబ్ అధ్యక్షురాలు ఉండ్రు వరలక్ష్మి పేర్కొన్నారు. వైరా కంటి ఆసుపత్రి ఆవరణలో తల్లాడ మండలంలోని అన్నారుగూడెం…

భూహక్కు పత్రాలు అందజేత

సంతోషం వ్యక్తం చేసిన 42‌మంది లబ్ధిదారులు ఎస్సీలకు ఎన్నో మేలులు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట శాసన సభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. మున్సిపల్ కార్యాలయం నందు నందిగామ మండలంలోని…

47 యానాది కుటుంబాలకు 5వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేత

వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల పర్యటన లో తుఫాన్ భాదితులకు ప్రకటించిన ఆర్ధిక సాయాన్ని నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం…

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం అందులో భాగంగానే వై.యస్.ఆర్ పెన్షన్లు అందజేత

27వ డివిజన్ స్థానికుల లబ్ధిదారులకు నూతన పింఛన్లు పంపిణీ చేసిన మేయర్ డాక్టర్ శిరీష తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం మేయర్ ఛాంబర్ నందు బుధవారం ఉదయం 27వ డివిజన్ సంబంధించి పింఛన్లు నగర మేయర్ డాక్టర్ డాక్టర్ అందజేశారు.…

ఎమ్మెల్యే ఆర్కే సహకారంతో నిత్యవసర సరుకులు అందజేత..

మంగళగిరి న్యూ బ్యాంక్ కాలనీ నందు నివాసం ఉంటున్న వెంకటేష్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ జరిగి చెయ్యి విరిగి ఆస్పత్రి నందు చికిత్స పొందుతూ ఏ పనికి వెళ్లకపోవడం వలన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని జీవనోపాధి లేక చిన్న పిల్లలతో…

LOC అందజేత.

కూకట్పల్లి నియోజకవర్గం….7th ఫేజ్ లో నివాసం ఉంటున్న నీరుడి కిష్టమ్మ (70) W/O గంగయ్య కి కాలుకు గాయం వల్ల నరం కట్ కావడంతో నిమ్స్ హాస్పిటల్ లో చేరడం జరిగింది ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించడంతో వారి…

మున్సిపాలిటీకి స్వర్గపురి వాహనం అందజేత

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీ నూతనంగా స్వర్గపురి వాహనాన్ని కొనుగోలు చేశారు.ప్రభుత్వ ఆదేశానుసారంమున్సిపాలిటీ పాలకవర్గం తీర్మానం చేసి జనరల్ బడ్జెట్ నిధులనుండి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీకి అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, వ్యవసాయ…

ఉత్తమ పంచాయతీలకు మండల స్థాయి అవార్డులు అందజేత..

జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని పలు గ్రామ పంచాయతీలను మండల స్థాయి పురస్కారాలకు ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు సోమవారం మండల కేంద్రమైన ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణ నందు ఎంపీపీ…

అంత్యక్రియల కోసం 26 వేల రూపాయలు అందజేత

అంత్యక్రియల కోసం 26 వేల రూపాయలు అందజేత ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం ఖాజీపురం ఎస్సీ కాలనీకి చెందిన వినుకొండ పిచ్చయ్య అనారోగ్యంతో శనివారం అకాల మృతి చెందాడు. పిచ్చయ్య కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో పిచ్చయ్యకు అంత్యక్రియలు పూర్తి చేసేందుకు…

You cannot copy content of this page