దువ్వూరు మండల తహసీల్దార్ గా ఉమ రాణి…

Spread the love

దువ్వూరు తహసీల్దార్ గా పని చేసిన రమ కుమారి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అనంతపురం జిల్లా కు బదిలీ అయ్యారు…

కర్నూల్ జిల్లా ఆత్మకూరు మండల తహసీల్దార్ గా పని చేస్తున్న ఉమ రాణి నేడు దువ్వూరు తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు.

Related Posts

You cannot copy content of this page