ఇందిరా గాంధీ కి ఘన నివాళులు .

Spread the love
Tributes to Indira Gandhi.

ఇందిరా గాంధీ కి ఘన నివాళులు .


సాక్షిత : భారత దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలను తీసుకువచ్చి, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన దార్శనికులు


ఉక్కు మహిళ,మాజీ ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ
వర్ధంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .


ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి ,మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మి,INTUC ప్రధాన కార్యదర్శి గూడ ఐలయ్య గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సదానందం, బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి,యువజన కాంగ్రెస్ నాయకులు

మద్దికుంట నవీన్ రెడ్డి, మైనారిటీ నాయకులు చాంద్ పాషా, 126 డివిజన్ మెంబెర్షిప్ ఇంచార్జ్ గడ్డమీది భరత్ గౌడ్, 128 డివిజన్ మెంబెర్షిప్ ఇంచార్జ్ రెహమాన్,129 డివిజన్ మెంబెర్షిప్ ఇంచార్జ్ నీలి రహ్మతుల్లా,AICC హ్యూమన్ రైట్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాధా కృష్ణ,131 డివిజన్ ఎస్సి సెల్ ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ,

ఆదిరెడ్డి నిశాంత్ రెడ్డి,అర్కల విజయ్ గౌడ్,జక్కుల మల్లేష్,కుమార్ యాదవ్, మిద్దెల సీతారం రెడ్డి, శ్రీకాంత్,సిరిగల్ల బాబు, కొత్తపేట శ్రీనివాస్, పోషి మహేష్,చింతకింది సురేష్,రేవంత్ యువసేన అధ్యక్షుడు గూడ ప్రవీణ్ గౌడ్,దినేష్,పాల్, NSUI నాయకులు రాజశేకర్,బండి సాయి,యూత్ కాంగ్రెస్ నాయకులు బత్తుల చిరంజీవి, దోర అరుణ్,కమ్మెట మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page