రైతుల సమస్యను ఉపాధి హామీ ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడి సేనా రెడ్డి కి వివరించడం జరిగినది

Spread the love

ప్రకాశం జిల్లా

ఎర్రగొండపాలెం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ నియోజవర్గం లో ఐదు మండలాల ఉపాధి హామీ ఆర్టికల్స్ బత్తాయి నిమ్మ మామిడి తైవాన్ జామ మొక్కలు వేసుకున్నటువంటి రైతుల కు రావలసినటువంటి డబ్బులైతేనేమి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులైతేనేమి మొక్కలు నాటుకున్నటువంటి రైతులకు పరిష్కరించాలని ఉపాధి హామీ ప్రాజెక్ట్ డైరెక్టర్ పిడి మర్యాదపూర్వకంగా కలసి విషయం చెప్పడం జరిగినది ముఖ్యంగా త్రిపురాంతకం మండలంలో డివిఎన్ కాలనీ గ్రామంలో నిమ్మ బత్తాయి మొక్కలు నాటినటువంటి రైతుల సమస్యను ఉపాధి హామీ ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడి సేనా రెడ్డి కి వివరించడం జరిగినది ఆయన సానుకూలంగా వినడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో ఐదు మండలాల అధ్యక్షులు త్రిపురాంతకం మండలం అధ్యక్షులు నల్లబోతులు వీరాంజి యాదవ్ దోర్నాల మండల అధ్యక్షులు గండి వీరారెడ్డి ఎర్రగొండపాలెం మండల అధ్యక్షులు మాదాల సూర్యనారాయణ పెద్దారవీడు మండలం బొచ్చు కోటిరెడ్డి పుల్లలచెరువు మండలం అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి పెద్దలు సీనియర్ నాయకులు స్టేట్ కౌన్సిల్ నెంబర్ బొచ్చు మల్లారెడ్డి ఒంగోలు జిల్లా కంభంపాటి వెంకటరమణ పాల్గొనడం జరిగినది

Related Posts

You cannot copy content of this page