దావూద్ పార్టీలో డ్యాన్స్.. స్పందించిన అక్షయ్‌కుమార్ భార్య

దావూద్ పార్టీలో డ్యాన్స్.. స్పందించిన అక్షయ్‌కుమార్ భార్యదాదాపు పదేళ్ల క్రితం అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పార్టీలో తాను డ్యాన్స్ చేసినట్లు వచ్చిన వార్తలపై అక్షయ్‌కుమార్ భార్య, నటి ట్వింకిల్ ఖన్నా తాజాగా స్పందించారు. ‘ఎన్నో ఫేక్ వార్తలను చూస్తున్నాం.…

తెలుగు చిత్ర సీమలో మరో విషాదం :ప్రముఖ నటుడు విశ్వేశ్వరరావు కన్నుమూత

తమిళ, తెలుగు చిత్రాలలో హాస్యనటుడిగా ప్రసిద్ధి చెందిన నటుడు విశ్వేశ్వ రరావు (62) కన్నుమూ శారు.అనారోగ్యంతో బాధపడు తూ తెల్ల వారుజామున తుదిశ్వాస విడిచారు.ఆయన అంత్య క్రియలు బుధవారం జరగనున్నాయి.ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నై సమీపాన సిరుశేరిలోని ఆయన నివాసంలో…

టైటిల్ మార్చిన రామ్ గోపాల్ వర్మ

నిన్న ‘నా పెళ్లా దెయ్యం’ పేరుతో నూతన చిత్రం ప్రకటించిన వర్మ ఈరోజు దానికి ట్యాగ్ లైన్ యాడ్ చేస్తూ ‘నీ పెళ్ళాం కాదా’ అని పెట్టారు.

ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్

ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అస్వస్థత కార ణంగా ఆయన ఉదయం ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వస్తు న్నాయి. అమితాబ్ కాలిపై రక్తం గడ్డ కట్టుకోవడంతో ఆంజియో ప్లాస్టీ నిర్వహించినట్లు ఒక ప్రముఖ ఆంగ్ల…

22 ఏళ్ళ తర్వాత కలుసుకున్న ‘మన్మథుడు’ జోడి

త్రివిక్ర‌మ్ మాట‌లు కే.విజయభాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో 2002 డిసెంబ‌ర్ 20న వ‌చ్చిన మన్మథుడు చిత్రం మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. సోనాలి బింద్రే, అన్షు స‌గ్గ‌ర్ ఈ సినిమాలో హీరోయిన్‌లుగా న‌టించారు. తాజాగా ఈ భామ నాగార్జున‌ను క‌లుసుకుంది. ఈ సంద‌ర్భంగా నాగార్జున‌పై…

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కన్నడ సూపర్ స్టార్

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కన్నడ సూపర్ స్టార్ కాంతర ఫేం రిషబ్ శెట్టి . ముందుగా వారికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజ దర్శన అనంతరం…

మార్చి 2న ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదల..

వ్యూహం సినిమాకు తొలగిన సెన్సార్ అడ్డంకులు.. టీడీపీ అభ్యంతరాలతో 3 సార్లు సెన్సార్ కు వెళ్లిన వ్యూహం.. సినిమాలో 22 చోట్ల మ్యూట్లు, రెండు సన్నివేశాల తొలగింపు.. సినిమాలో పాత్రలకు పెట్టిన చంద్రబాబు, పవన్, జగన్ పేర్లను మార్పించిన సెన్సార్ బోర్డు..…

బంజారా హిల్స్ లో ట్రాఫిక్ హోం గార్డు మీద మహిళ దాడి కేసు.

జాగ్వార్ కారు నడిపిన మహిళ సినీ నటి సౌమ్య జాను అని గుర్తించిన బంజారా హిల్స్ పోలీసులు. రాంగ్ రూట్ లో వచ్చి హోం గార్డును దూషించడంతో పాటు దాడి చేసిన నటి సౌమ్య జాను. అర్జెంట్ పని ఉండడంతో రాంగ్…

24 క్యారెట్ల బంగారపు కేక్‌ను కట్ చేసిన ఊర్వశి రౌతేలా..

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా బర్త్ డే నేడు ఓ మూవీ సెట్ లో తన 30వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. సింగర్ యోయో హనీ సింగ్ తన కోసం స్పెషల్ గా మూడు కోట్ల విలువ చేసే 24 క్యారెట్ల…

సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, చాలా రోజుల తర్వాత  ప్రేమ గురించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. సామ్ తన సొంతూరు చెన్నై వెళ్లింది. అక్కడ ఉన్న…

లాల్‌ సలామ్‌ మూవీ రజనీకాంత్‌ సినిమా కెరియర్‌లోనే బిగ్‌ డిజాస్టర్‌గా నిలిచింది.

సుమారు రూ.90 కోట్ల బడ్జెట్‌తో ‘లాల్ సలామ్’ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా కోలీవుడ్‌లోనే దారుణమైన కలెక్షన్స్‌ను తెచ్చుకుంది. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.27కోట్లు రాబట్టింది. నెట్‌ పరంగా చూస్తే కేవలం రూ. 15కోట్లు మాత్రమే.…

అల్లు అర్జున్‌ అరుదైన గౌరవం దక్కించుకున్నారు

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రతిష్ఠాత్మకంగా భావించే బెర్లిన్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భారతీయ సినిమా తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం అందుకున్నారు. వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఇప్పటికే జర్మనీకి పయనమయ్యారు. ఆ దేశ రాజధాని బెర్లిన్‌లో…

రాజదాని ఫైల్స్ సినిమా విడుదల బ్రేక్

అమరావతి రాజదాని ఫైల్స్ సినిమా విడుదల బ్రేక్. తీర్పును వెలువరించిన ఏపి హైకోర్టు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని అవమానించేలా చిత్రీకరించారని పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. రేపటి వరకు సినిమా విడుదల చేయవద్దని హై కోర్టు…

మరో సారి చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష

ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు బిగ్ షాక్ తగిలింది. ఓ చెక్‌బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఆయనకు సంవత్సరం జైలు శిక్ష విధించింది.. జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుకి…

సీనియర్ NTR పై RGV హాట్ కామెంట్స్

శపథం సినిమాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో దర్శకుడు రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా గొప్ప అని తాను నమ్ముతానని చెప్పారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనని తెలిపారు. దీంతో ఆయన చేసిన…

గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన హిందీ నటుడు మిథున్ చక్రవర్తి

కోల్ కతా : ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. ఆయన కోల్ కతాలోని అపోలో ఆసుప త్రిలోని అత్యవసర విభాగం లో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం ఆయనకు గుండెనొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.…

మహేష్‌బాబు మరో సినిమా రీ-రిలీజ్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో గతంలో ఎన్నికల నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలు రీ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఇప్పుడు మహేష్‌బాబు నటించిన భరత్ అనే నేను మూవీని…

హనుమాన్.. ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ 

ప్రశాంత్ వర్మ- తేజ సజ్జా కాంబినేషన్‌లో వచ్చిన ‘హనుమాన్’ మూవీ వసూళ్ల పరంగా రికార్డులను తిరగరాస్తోంది. 92ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో సంక్రాంతికి విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘హనుమాన్’ నిలిచింది. ఈ మేరకు దర్శకుడు ప్రశాంత్‌వర్మ తన ఎక్స్ ఖాతాలో…

బాలీవుడ్ నటి పూనమ్ పాండే కనుమూత

సంచలన మోడల్, వివాదాస్పద నటి పూనమ్ పాండే కనుమూశారు. ఆమె వయసు 32. గత కొంత కాలంగా ఆమె గర్భాశయ క్యాన్సర్ తో చికిత్స పొందుతున్నారు. చివరి దశలో తెలుసుకున్న పూనమ్ తన మకాం ను ముంబై నుంచి కాన్పూర్ లో…

సినిమా షూటింగ్ నిలిపేసిన చిత్ర యూనిట్

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా గరుడ సర్కిల్ లో తమిళ తెలుగు చిత్ర షూటింగ్ వివాదానికి కారణమైన విషయం తెల్సిందే… రెండు రోజులపాటు గరుడ విగ్రహం , నంది సర్కిల్ గోవిందరాజ స్వామి ఆలయం వద్ద అనుమతులు. చిత్రం యూనిట్…

వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేసిన హైకోర్టు..

సినిమాను మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డు కు హైకోర్టు ఆదేశం.. మూడు వారాల్లోగా రివ్యూ కమిటీ నివేదికను హైకోర్టుకు సబ్మిట్ చేయాలని ఆదేశం.. లోకేష్ వేసిన పిటిషన్ ను అనుమతించిన హైకోర్టు..

రెబల్ స్టార్ కృష్ణంరాజు 84 వ జయంతి

ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజుజననం : 1940 జనవరి 20జన్మస్థలం : మొగల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లామరణం: 2022 సెప్టెంబరు 11హైదరాబాదుఇతర పేర్లు : రెబెల్ స్టార్వృత్తి జర్నలిస్టు, నటుడు, రాజకీయ నాయకుడుక్రియాశీల సంవత్సరాలు 1970 – 2022ఎత్తు 6’2″భాగస్వామి: శ్యామలాదేవిపిల్లలు :…

లేబర్ కార్డు పై ఆరోగ్య పరీక్షలు

వికారాబాద్ పరిధిలో CSC హెల్త్ కేర్ ఆధ్వర్యంలో లేబర్ కార్డు పై ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం సిఎస్సి హెల్త్ కేర్ సభ్యులు లేబర్ హెల్త్ కార్డు ఉన్నవారందరూ హెల్త్ చెకప్ చేయించుకోవాలని నిర్వాహకులు తెలియజేయడం జరిగింది

ఆంటోనీ కుమార్తె మీరా ఇంట్లో ఉరివేసుకుని మృతి

బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం. ఆంటోనీ కుమార్తె మీరా ఇంట్లో ఉరివేసుకుని మృతి.12వ తరగతి చదువుతున్న మీరా.

మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరువు నష్టం కేసులో రాజశేఖర్ జీవిత దంపతులకు జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్ట్

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత, రాజశేఖర్ మీడియా సాక్షిగా ఆరోపణలు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై రాజశేఖర్ దంపతులు మీడియాలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ చిరంజీవి బావ, ప్రముఖ నిర్మాత…

ఒక్కొక్క డైలాగ్ గూస్బాంస్ వచ్చేలా వుంటాయంటున్నా దర్శకుడు వై ఆర్ చౌదరి

ఒక్కొక్క డైలాగ్ గూస్బాంస్ వచ్చేలా వుంటాయంటున్నా దర్శకుడు వై ఆర్ చౌదరి ఒళ్ళు దద్దరిల్లి పోయే డైలాగ్స్ తో వస్తున్న చిత్రం అంటున్న దర్శకుడు వై ఆర్ చౌదరి ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో కొత్తగా అడుగు పెట్టిన దర్శకుడు వై…

టాలీవుడ్​ మెగాస్టార్​ చిరంజీవి ఇంట సంబరాలు మిన్నంటాయి

టాలీవుడ్​ మెగాస్టార్​ చిరంజీవి ఇంట సంబరాలు మిన్నంటాయి. మెగా పవర్​ స్టార్​ రామ్‌ చరణ్‌ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు అపోలో ఆసుపత్రి…

ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి.

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. గత కొంతకాలంగా రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెల్సిందే. అయితే తాజాగా విశాఖ నుంచి వస్తుండగా.. ఆయన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయినట్లు సమాచారం.…

Other Story

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE