సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

Spread the love

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే, చాలా రోజుల తర్వాత  ప్రేమ గురించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

సామ్ తన సొంతూరు చెన్నై వెళ్లింది.

అక్కడ ఉన్న సత్యభామ యూనివర్సిటీలో ఓ ఈవెంట్‌లో పాల్గొంది.

ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ..

‘సొంతూరిలో దక్కే ప్రేమ ఎప్పుడు ప్రత్యేకమే’ అని క్యాప్షన్ పెట్టింది.

ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి…

Related Posts

You cannot copy content of this page