లాల్‌ సలామ్‌ మూవీ రజనీకాంత్‌ సినిమా కెరియర్‌లోనే బిగ్‌ డిజాస్టర్‌గా నిలిచింది.

Spread the love

సుమారు రూ.90 కోట్ల బడ్జెట్‌తో ‘లాల్ సలామ్’ చిత్రాన్ని నిర్మించారు.

ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా కోలీవుడ్‌లోనే దారుణమైన కలెక్షన్స్‌ను తెచ్చుకుంది.

వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.27కోట్లు రాబట్టింది.

నెట్‌ పరంగా చూస్తే కేవలం రూ. 15కోట్లు మాత్రమే.

దీంతో ఈ సినిమా భారీ నష్టాల్లో కూరుకుపోయింది.

Related Posts

You cannot copy content of this page