అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి

అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలిఅడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలు.. కల్లాకపటం ఎరుగని మనుషులు.. మన గిరిజనులు. కొండకోనల్లో నివసిస్తూ సంప్రదాయాలను బతికించుకొంటున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిపుత్రులకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అటవీ ప్రాంతంలో…

తెలంగాణ విద్య దినోత్సవ సందర్భంగా స్కూల్ లో గ్రంధాలయం ప్రారంభించారు,

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 6 వార్డ్ లోని గర్మిల్ల ప్రైమరీ స్కూల్ లో తెలంగాణ విద్య దినోత్సవ సందర్భంగా స్కూల్ లో గ్రంధాలయం ప్రారంభించారు,అనంతరం స్కూల్ విద్యార్థులు కు రాగి జావా ఇచ్చిన…

విద్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్న ప్రవేట్ విద్య సంస్థలు – కె.శివ కుమార్ ఏఐఎస్ఎఫ్ కుత్బు్లాపూర్ నియోజకవర్గ కార్యదర్శి

నియోజకవర్గ పరిధిలో వివిధ ప్రవేటు విద్య సంస్థలు ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కమిటీ అధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విద్య వ్యవస్థ అస్తవతంగా వుంది అని అన్నారు. పరిశీలన బట్టి అని ప్రవేట్ విద్య సంస్థలలో…

కార్పొరేట్ విద్యకి దీటుగా ప్రభుత్వ విద్య – మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి

చిట్యాల సాక్షిత కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యని అందిస్తున్నారని మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతాన్ని పెంచే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని రాష్ట్ర…

విద్య, వైద్యానికి అధిక ప్రాముఖ్యత : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెల్లడి

సాక్షితసికింద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యధిక ప్రాముఖ్యతను కల్పిస్తోందని, ఈ క్రమంలో తాము కుడా చొరవ తీసుకొని సికింద్రాబాద్ ను విద్య, వైద్య కేంద్రాల సమాహారంగా తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్టలో స్థానిక…

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యమన ఊరు-మన బడి కార్యక్రమంతో మారుతున్న తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలుఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి)మన ఊరు మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలను…

విద్య వాణి హై స్కూల్ నిర్వహించిన Quest EXpo 2023 విజ్ఞానశాస్త్ర ప్రదర్శన

సాక్షిత : హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ లో గల విద్య వాణి హై స్కూల్ నిర్వహించిన Quest EXpo 2023 విజ్ఞానశాస్త్ర ప్రదర్శన ( సైన్స్ ఫెయిర్) ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి,తిలకించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ…

ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత విద్య..

Quality free education for every poor.. ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత విద్య.. కార్పొరేట్ కు దీటుగా విద్యతో పాటు అన్ని మౌలిక వసతులు ఖమ్మం జిల్లాలో తొలి విడతలో 426 పాఠశాలలు ఎంపిక. వెపకుంట్ల, గణేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో…

రాయల్ మోడల్ స్కూల్ లో విద్య వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించిన డిప్యూటీ మేయర్

The Deputy Mayor inaugurated the educational science exhibition at the Royal Model School రాయల్ మోడల్ స్కూల్ లో విద్య వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించిన డిప్యూటీ మేయర్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 30వ డివిజన్ లో…

నిజాంపేట్ జిల్లా పరిషత్ హైస్కూల్లో అగస్త్య ఫౌండేషన్ విద్య వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించిన డిప్యూటీ మేయర్

నిజాంపేట్ జిల్లా పరిషత్ హైస్కూల్లో అగస్త్య ఫౌండేషన్ విద్య వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించిన డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్లుసాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 30వ డివిజన్ లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో అగస్త్య ఫౌండేషన్ మరియు ప్రధానోపాధ్యాయుడు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE