రాయల్ మోడల్ స్కూల్ లో విద్య వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించిన డిప్యూటీ మేయర్

Spread the love


The Deputy Mayor inaugurated the educational science exhibition at the Royal Model School

రాయల్ మోడల్ స్కూల్ లో విద్య వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించిన డిప్యూటీ మేయర్

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 30వ డివిజన్ లో రాయల్ మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఝాన్సీ రాణి & ప్రవీణ్ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులచే ఏర్పాటు చేయించిన విద్య వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ .

విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్కు సంబంధించిన తయారుచేసిన పరికరాలను పరిశీలించారు.విద్యార్థులను ప్రశంసిస్తూ వారు ఇంకా పై స్థాయికి వెళ్ళి పాఠశాల ప్రతిష్ఠను నిలపాలని అభినందించారు.ఇలాంటి సందర్భాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలన్నారు .

ఈ కార్యక్రమంలో కోలన్ జంగా రెడ్డి , నాయకులు, ఉపాధ్యాయులు రాధికా, స్వాతి, విజయ, షర్మిల, సుజాత, త్రివేణి, పద్మ, నీరోషా,విద్యార్థి ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page