శంకర్‌పల్లి లో అంతా రామమయం
శంకర్‌పల్లి మండల మరియు మున్సిపల్ పరిధిలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణ పరిధి రైల్వే స్టేషన్ పక్కన గల రామమందిరంలో భారతిబాయి దశరథ్, విజయబాబు దశరథ్ దంపతులు సీతారాముల కళ్యాణంలో పాల్గొని, పురోహితులు రాజేశ్వర్ జోషి ఆధ్వర్యంలో…