శంకర్పల్లి మండల్ మరియు మున్సిపల్ లో ఘనంగా ఉగాది పండుగ జరుపుకున్న ప్రజలు:

Spread the love

శంకర్పల్లి మండల్ మరియు మున్సిపల్ లో ఉగాది పండుగను నాడు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తెలుగుక్రోధి నామ సంవత్సరానికి స్వాగతం చెబుతూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా సాయంత్ర సమయంలో కుల మత చిన్న పెద్ద తేడా లేకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో పంచాంగ శ్రవణాన్ని ప్రజలువిన్నారు . ఎవరి ఆచారాలు వారు పాటిస్తూ ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారు. అదేవిధంగా శంకర్పల్లి మున్సిపాలిటీలో గల ఆయా కాలనీలో నీ దేవాలయాలలో షడ్రుచులతో పచ్చడి వితరణ కార్యక్రమం ప్రజలకు చేశారు.

Related Posts

You cannot copy content of this page