ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ..

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని గాజులరామారంలోని తన కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. పలువురు కాలనీల్లో నెలకొన్న సమస్యలు…

జైలుకైనా వెళ్తా కానీ, పార్టీ మారను: మాజీ మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్రంలో తీవ్ర చర్చనీ యాంశమవుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఈ కేసులో తనను ఇరికిం చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జైలుకు పంపినా వెళ్తాను గానీ,…

భారత మాజీ ఉపప్రధాని,బడుగు బలహీనర్గాల నాయకుడు *డా.బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి

భారత మాజీ ఉపప్రధాని,బడుగు బలహీనర్గాల నాయకుడు *డా.బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ ,కార్పొరేటర్ సురేష్ రెడ్డి తో కలిసి…

ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుంది: మాజీ ఎంపీ జయప్రద

స్టార్ క్యాంపెయినర్‌గా కూడా ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయాలనుందని వెల్లడి అంతా పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉందని వ్యాఖ్య పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ.

మాజీ పోలీస్ ఆఫీసర్ రాధాకిషన్‌రావుకు ఏడు రోజుల పోలీసు కస్టడీ

తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావును ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమ తిస్తూ నాంపల్లి కోర్టు బుధ వారం ఉత్తర్వులు జారీ…

నల్గొండ, భువనగిరి జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం

తెలంగాణ లోక్‌సభ ఎన్ని కలే టార్గెట్‌గా గులాబీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తు న్నారు. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఇవాళ నల్గొం డ, భువనగిరి జిల్లాలో కేటీఆర్ పర్యటించను న్నారు. జగదీష్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న…

వాలంటీర్ సేవలపై ఈసీ ఆంక్షలు.. స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని

ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలపై ఆంక్షలు విధించడం పై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మంగళగిరిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి నెల మొదటి రోజు వాలంటీర్లు నేరుగా అవ్వతాతలకు పెన్షన్ ఇచ్చే సౌకర్యానికి…

వైసీపీలోకి మాజీ మంత్రి

కాంగ్రెస్ పార్టీలో విద్య శాఖ మంత్రిగా పని చేసిన శైలజ నాథ్. ▪️వైసీపీలోకి మాజీ మంత్రి శైలజనాథ్ …❓ ▪️ నేడు,లేదా రేపు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ లోకి మాజీ మంత్రి శైలజనాథ్ .

శంకర్ పల్లీ మండలం కొండకల్ గ్రామంలో మాజీ సర్పంచ్ లావణ్య

శంకర్ పల్లీ మండలం కొండకల్ గ్రామంలో మాజీ సర్పంచ్ లావణ్య కాశీ నాథ్ గౌడ్ నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి జ్యోతి భీమ్ భరత్ .. అనంతరం ఈ…

కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్

బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా.. ప్రకటించిన అనంతరం తమ సోదరులు కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావును హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసిన…

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై ఎంపీ అభ్యర్థిగా నామినేషన్.

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై ఎంపీ అభ్యర్థిగా నామినేషన్. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై గురించి ప్రత్యే కంగా చెప్పాల్సిన అవస రమే లేదు. ఆమె గవర్నర్ గా ఉన్న సమయంలో రాష్ట్రంలో పలు ఆసక్తికర సంఘటనలు చోటు…

పెనమలూరు మాజీ శాసనసభ్యులు బోడె ప్రసాద్ కామెంట్స్

కావాలని నాపై కుట్ర చేస్తున్నారు పెనమలూరుగన్నవరం టిడిపి ఆఫీస్ పై దాడిలో వల్లభనేని వంశీ ,కొడాలి నాని ఉన్నారని చెప్పిన మొదటి వ్యక్తిని నేనేవంశీ తో కొడాలి నానితో చట్టపట్టాలు వేసుకుని తిరిగింది ఎవరన్నా చూశారాగతంలో బోండా ఉమ,కొడాలి, వంశీ ఒకే…

కౌలు రైతుల పొలాల్లో ఎండిన వరి పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

మదనాపురం మండలం లోని దంతనూర్ గ్రామంలో రైతులు గట్టన్న,చెన్నయ్య ఎండిన వరి పంటలను స్థానిక నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వరి పంటను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 కంటే ముందున్న…

వైఎస్సార్సీపీ విజయానికి అందరం బాధ్యతాయుతంగా పనిచేద్దాం.. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి ప్రతి ఒక్కరం బాధ్యతాయుతంగా పనిచేద్దామని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని 15వ వార్డుకు చెందిన యువత పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు దాల్మిల్ అమీర్, సాయిరాం రెడ్డి,దాదా,కత్తి ఆద్వర్యంలో మాజీ…

శిల్పా కుటుంబం ప్రజాసేవ కోసమే…ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాం…. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి

శిల్పా కుటుంబం ప్రజాసేవ కోసం అంకితమై, ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నామని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 12వ వార్డుకు టిడిపి కి చెందిన చాంద్ భాయ్ అతని అనుచరులు 50మంది సభ్యులతో కలిసి వైఎస్ఆర్సిపి నాయకులు…

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ,రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు ,జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ ఆదేశాల మేరకు…. మడకశిర తెలుగుదేశం జనసేన భాజాపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం చందకచర్ల…

భారీ బైకు ర్యాలీతో అగలి నుండి చందకచర్లకు విచ్చేసిన ఆగలి మాజీ జెడ్పిటిసి రామకృష్ణ యాదవ్

అగలి మాజీ జెడ్పిటిసి రామకృష్ణ యాదవ్, మరియు అయన అనుచరులు 500 మంది అగలి నుండి వచ్చిన తెలుగుదేశం జనసేన భాజాభా కార్యకర్తలకు పసుపు కండవాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్, మాజీ…

బీజేపీ మాజీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు

బీజేపీ మాజీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ జన్మదినోత్సవం. ఈ సందర్భంగాఈరోజు శామీర్ పేట లో మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నివాసం లో కూకట్ పల్లి…

ప్రత్యక్ష రాజకీయాల్లోకి తమిళిసై.. తిరిగి బీజేపీలో చేరిన మాజీ గవర్నర్‌

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ మేరకు ఉదయం కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సమక్షంలో ఆమె తిరిగి బీజేపీలో చేరారు . తమిళిసైకి కిషన్‌ రెడ్డి కమలం…

ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ

హైదరాబాద్‌: ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. ఏడు రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు ప్రణీత్‌ను విచారిస్తున్న పోలీసులు కీలక సమాచారం సేకరించారు.బంజారాహిల్స్‌ పీఎస్‌లో విచారణ చేస్తోన్న పోలీసులు.. మీడియా కంటపడకుండా ఠాణా…

ఎన్నికల బరిలో ఇరువురు మాజీ మంత్రుల నడుమ స్థానిక యువకుడు జొన్నలగడ్డ పోటీ

ఒకరు యాభైఐదు… మరొకరు ఇంచుమించు అదే సంవత్సరాల అనుభవం కలిగిన సీనియర్లు ★ కోటు గుర్తు కే ఓటు వేయాలని వినూత్నంగా ప్రచారం లో జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్. వారిరువురూ…

మాజీ సీఎం కేసీఆర్ ను భువనగిరి ఎంపీ టికెట్ కోరిన శ్రీకాంత్ చారి తల్లి

భువనగిరి జిల్లా:భువనగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాలని అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కోరారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద తన తనయుడు శ్రీకాంతా చారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.…

మహబూబ్ నగర్ మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు

మహబూబ్ నగర్ మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు జితేందర్ రెడ్డి ని అయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలసిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి , మక్తల్ ఎమ్మెల్యే వాకిటి. శ్రీహరి , నారాయణ పేట్ ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, టీపీసీసీ…

HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కు ఏసీబి కోర్టు లో మరో సారి చుక్కెదురు.

శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్ మరోసారి కొట్టేసిన ఏసీబీ కోర్టు.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయినా శివ బాలకృష్ణ. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న శివ బాలకృష్ణ. https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఏపి జితేందర్ రెడ్డి..మహబూబ్ నగర్ ఎంపి టికెట్ ఆశించిన జితేందర్.. డికె.అరుణకు మహబూబ్ నగర్ ఎంపి టికెట్ కేటాయించిన బిజెపి..దీంతో అసంతృప్తితో ఉన్న జితేందర్.. సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన జితేందర్.. ఢిల్లీ వెళ్లి మల్లిఖార్జున ఖర్గే…

సీనియర్ హీరోయిన్ కల్యాణి మాజీ భర్త, నటుడు, దర్శకుడు సూర్య కిరణ్ తాజాగా తుది శ్వాస విడిచారు.

ఆయన చెన్నైలో కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి పచ్చ కామెర్ల వ్యాధితో భాదపడుతున్న ఆయన..ఆ వ్యాధి మరింత పెరగడంతో కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. కాగా సూర్య కిరణ్ తెలుగులో సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్ వంటి సినిమాలను రూపొందించారు. ఆయన…

ప్రజానాట్యమండలి మాజీ కళాకారుడు, సినీనిర్మాత పోలిశెట్టి రాంబాబు మృతి

హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసు కుంది. ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపార వేత్త పొలిశెట్టి రాంబాబు(58) కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో రాంబాబు బాధపడు తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE