తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి

Spread the love

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ,రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు ,జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ ఆదేశాల మేరకు….

మడకశిర తెలుగుదేశం జనసేన భాజాపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం చందకచర్ల గ్రామంలో ప్రారంభించారు.

మడకశిర చందకచర్ల గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తెలుగుదేశం ,జనసేన, బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి డా.సునీల్ కుమార్.

అశేష జన వాహిని మధ్య మంగళహారతులిచ్చి దీవెనలిచ్చిన మహిళలు

చందకచర్ల వైఎస్ఆర్సిపి సర్పంచ్ ప్రభావతి బాయ్ కి పసుపు కండువా వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన డాక్టర్ సునీల్ కుమార్

రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలన్న వైఎస్ఆర్సిపి సర్పంచ్

తెలుగుదేశం జనసేన భాజపా అభిమానులు కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page