మాజీ పోలీస్ ఆఫీసర్ రాధాకిషన్‌రావుకు ఏడు రోజుల పోలీసు కస్టడీ

Spread the love

తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావును ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమ తిస్తూ నాంపల్లి కోర్టు బుధ వారం ఉత్తర్వులు జారీ చేసింది.

రేపటి నుంచి ఈనెల 10వ తేదీ వరకు పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు…

Related Posts

You cannot copy content of this page