పెనమలూరు మాజీ శాసనసభ్యులు బోడె ప్రసాద్ కామెంట్స్

Spread the love

కావాలని నాపై కుట్ర చేస్తున్నారు పెనమలూరుగన్నవరం టిడిపి ఆఫీస్ పై దాడిలో వల్లభనేని వంశీ ,కొడాలి నాని ఉన్నారని చెప్పిన మొదటి వ్యక్తిని నేనేవంశీ తో కొడాలి నానితో చట్టపట్టాలు వేసుకుని తిరిగింది ఎవరన్నా చూశారాగతంలో బోండా ఉమ,కొడాలి, వంశీ ఒకే పార్టీ లొ పనిచేసాం.ఇప్పుడు
వారితో నాకు సంబంధాలు లేవు

నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నానియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టతకు అహర్నిశలు కృషి చేశాపెనమలూరు సీటు నాకే వస్తుందని అనుకుంటున్నా

పార్టీ అప్పజెప్పిన ప్రతి పనిని నా సొంత ఖర్చుతో కార్యక్రమాలు విజయవంతరానికి కృషి చేశా బాదులే బాదుడు, యువగళం చంద్రబాబు మచిలీపట్నం యాత్ర సమయంలో విజయవాడ నుంచి పోరంకి రావడానికి 9 గంటల సమయం పట్టింది అంటే అర్థం చేసుకోవచ్చు

అధిష్టానం పై నమ్మకం ఉందినా వైపు నుండి ఏమన్నా తప్పులుంటే క్షమించమని అధిష్టానాన్ని కోరుచున్నా అని బోడె ప్రసాద్ అన్నారుఇప్పటికే పెనమలూరు నియోజకవర్గంలో సీటు వస్తుందని నమ్మకంతో ఆయన ప్రచారంలో కి వెళుతున్నారుప్రజాభిప్రాయ సేకరణలో టిడిపి తరఫున ప్రజలు తనకే ఓటు వేసి ఎనభ్తె ఆరు శాతం పైగా ఓటింగు నాకు వేసారని నా నియోజకవర్గం ఁపజలు తనను గెలిపిస్తారని నమ్మకం ఉందన్నారు

Related Posts

You cannot copy content of this page