రాఖీ పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్

రాఖీ పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ కి తన నివాసంలో పలువురు మహిళలు, బిజెపి మహిళా నాయకులు రాఖీ కట్టారు. మహిళలకు ఆయన రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు

నరేంద్ర మోదీ కి పాలాభిషేకం చేసిన మహిళలు ,బిజెపి శ్రేణులు

రక్షా బంధన్ కానుకగా గ్యాస్ ధర తగ్గించిన మోదీ కి ధన్యవాదాలు తెలిపారు.. బుధవారం గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్ వైయస్సార్ చౌక్ దగ్గర జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు టి కృష్ణవేణి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిలిండర్…

మంత్రి జగదీశ్వర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించిన బిజెపి కార్యకర్తలు

అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలంటూ బిజెపి నాయకుల నినాదాలు బిజెపి నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్…

మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర బిజెపి కార్యవర్గసభ్యుడు జెఎస్ఆర్

సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను శనివారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు.ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి…

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ తహశీల్దార్ కార్యాలయం ముందు బిజెపి ధర్నా

సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ తహశీల్దార్ కార్యాలయం ముందు గురువారం స్థానిక బిజెపి నాయకులు ధర్నా నిర్వహించారు. బిజెపి హుస్నాబాద్ పట్టణ మండల అధ్యక్షులు బత్తుల శంకర్…

అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గండిమైసమ్మ మండల్ ఆఫీస్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా

అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గండిమైసమ్మ మండల్ ఆఫీస్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ మల్లారెడ్డి పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు…

మినీ ఇండోర్ స్టేడియాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలి – బిజెపి డిమాండ్

సాక్షిత – సిద్దిపేట బ్యూరో : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియాన్ని బిజెపి పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్బాబు పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా శంకర్ బాబు మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంలో వివిధ…

ఎల్కూర్ గ్రామ బిజెపి పార్టీ వార్డ్ సభ్యుడు కాంగ్రెస్ లో చేరిక.

పార్టీలోకి ఆహ్వానించిన జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య.. మల్దకల్ మండల పరిధిలోని ఎల్కూర్ గ్రామానికి చెందిన బిజెపి పార్టీ వార్డ్ సభ్యుడు నాగరాజు మరియు బుచ్చన్న,నాగన్న లను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య కాంగ్రెస్…

కాంగ్రెస్ బిజెపి పార్టీలతో తెలంగాణలో ఒరిగేది ఏమీ లేదు: *మంత్రి హరీష్ రావు

సాక్షిత సిద్దిపేట జిల్లా : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రైతు వ్యతిరేక పార్టీలని ఆ పార్టీలతో తెలంగాణలో ఒరిగేది ఏమీ లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకు‌పడ్డారు. సిద్దిపేట జిల్లా…

జమ్మికుంటలో ముంపునకు గురైన హౌసింగ్ బోర్డ్, అంబేద్కర్ కాలనీలను సందర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..

*వరద ముంపు బాధితులను ఆదుకోవాలి.. *వరద ముంపు నివారణకు శాశ్వత ప్రాతిపదిక చర్యలు చేపట్టాలి.. అకాల వర్షాలతో జమ్మికుంట పట్టణంలో వరద నీరు చేరిన హౌసింగ్ బోర్డ్ కాలనీ, అంబేద్కర్ కాలనీలను బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి స్థానిక బిజెపి…

దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండి మైసమ్మ వద్ద ప్రియాంక ఎలక్ట్రానిక్స్ నూతన స్టోర్ ని బిజెపి రాష్ట్ర శ్రీశైలం గౌడ్ ప్రారంభించారు

సాక్షిత : దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండి మైసమ్మ వద్ద ప్రియాంక ఎలక్ట్రానిక్స్ నూతన స్టోర్ ని మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీశైలం గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షాప్…

సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో బిజెపి మరియు భిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు.

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం 125 డివిజన్లో గల ఉమాదేవి నగర్ మరియు ఎన్టీఆర్ నగర్ బి లో గల భిఆర్ఎస్ మరియు బిజెపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి దాదాపు 150 కుటుంబాలు సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో…

అభివృద్ధికి ఆకర్షితులై బిజెపి, కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో పెద్దఎత్తున చేరిక…

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం 125 డివిజన్ కు చెందిన బిజెపి మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ ఎస్.కె.హుస్సేన్, గాజులరామారం డివిజన్ బిజెపి మహిళా జనరల్ సెక్రటరీ ఎస్.సీతారా, జగద్గిరిగుట్ట…

బిజెపి నుండి 200 మంది బీఆర్ఎస్ లో చేరిక.

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… సాక్షిత ; కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం 125 డివిజన్ కైసర్ నగర్ కు చెందిన బిజెపి కార్యకర్తలు 200 మంది బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు…

స్థానికులకే 50 శాతం డబల్ బెడ్ రూమ్లు కేటాయించాలి రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి

పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు పట్టణంలో బిజెపి నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పటాన్చెరువు నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూములను స్థానికులకే కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు.…

బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ ని సన్మానించిన నాయకులు

బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ ని సన్మానించిన నాయకులు చిట్యాల సాక్షిత ప్రతినిధి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా నియమితులైన చిట్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్ మాజీ జెడ్పిటిసి శేపూరి రవీందర్ ని మున్సిపాలిటీ కేంద్రంలో బిజెపి జిల్లా కార్యవర్గ…

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన శేపూరి రవీందర్

చిట్యాల సాక్షిత ప్రతినిధి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగారాష్ట్ర నాయకులు మాజీ జెడ్పీటీసీ శేపూరి రవీందర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగాశేపూరి రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు ఇచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్…

కేంద్రం ప్రభుత్వ అభివృద్ధిని వివరిస్తూ ఇంటింటికి బిజెపి

చిట్యాల సాక్షిత దినపత్రిక కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాల కాలంలో సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం వైపు అడుగులు వేస్తూ భారత దేశ అభివృద్ధికి అహర్నిశలు పాటు పడుతున్నారని బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు…

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ రిపోర్టర్స్ కు కేటాయించిన స్థలాన్ని సందర్శించిన బిజెపి

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో పెట్ బషీరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ రిపోర్టర్స్ కు కేటాయించిన స్థలాన్ని సందర్శించిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి…

జూలూరుపాడు లో బిజెపి మండల సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్

జూలూరుపాడు లో బిజెపి మండల సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా ఈ నెల 15వ తేదీన ఖమ్మం నగరంలో పటేల్ పెరేడ్ గ్రౌండ్లో సాయంత్రం నాలుగు గంటలకు…

ఘనంగా బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ జన్మదిన వేడుకలు

ఘనంగా బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ జన్మదిన వేడుకలు — హాజరైన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, సినీనటి కవిత చిట్యాల సాక్షిత ప్రతినిధి బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ జన్మదిన వేడుకలని ఘనంగా నిర్వహించారు. చిట్యాల…

అభివృద్ధికి ఆకర్షితులై బిజెపి, కాంగ్రెస్ నుండి 100 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరిక…

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీనగర్, న్యూ షాపూర్ నగర్ లకు చెందిన బిజెపి, కాంగ్రెస్ మహిళా నాయకురాలు, కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వం…

అంజమ్మ కి నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర నాయకులు రవీందర్

అంజమ్మ కి నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర నాయకులు రవీందర్ చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు ఇందిరా నగర్ కు చెందిన జిట్ట అంజమ్మ అనారోగ్యంతో మృతిచెందటం తో విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి…

కార్మిక చట్టాలను కాలరాస్తున్న బిజెపి ప్రభుత్వం – సిఐటియు, సిపిఎం

కార్మిక చట్టాలను కాలరాస్తున్న బిజెపి ప్రభుత్వం – సిఐటియు, సిపిఎం — ఘనంగా మేడే దినోత్సవం చిట్యాల సాక్షిత ప్రతినిధి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్న బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సిపిఎం, సిఐటీయు నాయకులు జిట్ట…

రెజ్లర్లపై లైంగిక వేదింపులకు పాల్పడిన బిజెపి యమ్.పి బ్రిజ్ భూషణ్ ని అరెస్ట్ చేయాలి

రెజ్లర్లపై లైంగిక వేదింపులకు పాల్పడిన బిజెపి యమ్.పి బ్రిజ్ భూషణ్ ని అరెస్ట్ చేయాలి. -ఐద్వా,డి.వై.యఫ్.ఐ,యస్.యఫ్.ఐ,వ్య.కా.స ప్రజా సంఘాల అధ్వర్యంలో బీజేపీ యమ్.పి భూషణ్ దిష్టిబొమ్మ దహనం. -బీజేపీ,మోడీ ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేసి,యమ్.పి సభ్యత్వాన్ని రద్దు చేయాలి. సాక్షిత…

నియంతలా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన – బిజెపి.

నియంతలా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన – బిజెపి. — బిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి — కేంద్ర ప్రభుత్వ పథకాల గూర్చి ప్రజలకు వివరణ — పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బిజెపి నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం…

పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బిజెపి – పల్లపు బుద్ధుడు

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని ఓబిసి మోర్చా చిట్యాల మండల కోఆర్డినేటర్స్ గుండెబోయిన నరసింహ ముదిరాజ్ నూతి విశ్వతేజ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఓబిసి…

తెలంగాణపై బిజెపి ప్రభుత్వం వివక్షత చూపుతుంది – జిట్ట నగేష్

తెలంగాణపై బిజెపి ప్రభుత్వం వివక్షత చూపుతుంది – జిట్ట నగేష్ చిట్యాల (సాక్షిత ప్రతినిధి) తెలంగాణ పై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వివక్షత చూపుతున్నదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ విమర్శించారు. చిట్యాలలో శనివారం నాడు ప్రదాన మంత్రి…

చిట్యాల లో బిజెపి 43వ ఆవిర్భావ వేడుకలు

చిట్యాల లో బిజెపి 43వ ఆవిర్భావ వేడుకలు చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి సందీప్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ 43వ,ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య…

రాజకీయ లబ్ధి కోసం బిజెపి మతఘర్షణలు చేస్తుంది – మాజీ ఎమ్మెల్సీ సీతారాములు

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) పేపర్ లీకేజీ విషయం లో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. చిట్యాలలో గురువారం…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE