కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తోంది: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్

కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తోందని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ అన్నారు. శుక్రవారం శంకర్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాల్టీ మహిళ కమిటీని ఎన్నుకున్నారు. మున్సిపల్ మహిళా అధ్యక్షురాలిగా అమృత, ఉపాధ్యక్షురాలుగా పుష్ప,…

పెనుకొండలో “యాత్ర – 2 సినిమాను పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి వీక్షిస్తున్న రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్

దేశ వ్యాప్తంగా రిలీజ్ అయిన పేద ప్రజల గుండె చప్పుడు ప్రజల ఆరాధ్యదైవం మన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డా.వై.యస్.రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా అపురూపమైన ఒక ఘట్టాన్ని యాత్ర – 2 ద్వారా ప్రజలకు తెలియజేస్తున్న సందర్భంగా పెనుకొండ…

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసిన గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య

హైదరాబాద్ లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించారు.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను ఎంపిక చేసిన వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు.…

ఛలో సిద్దిపేట కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీప దాస్ మున్షీ

ఛలో సిద్దిపేట కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీప దాస్ మున్షీ ని మాజీ ఎమ్మేల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి…

మొదటిసారి పార్టీ కార్యాలయానికి కేసీఆర్.. నేడు తెలంగాణ భవన్ లో కీలక భేటీ..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే…

కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన వంద మంది

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ 22, 23 డివిజన్ వాసులు 100 మంది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు మరియు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి ఆకర్షితులై ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…

నటుడు విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ.. ‘తమిళగ వెట్రి కళగం’ పేరిట పార్టీ ప్రకటించిన విజయ్‌

చెన్నై సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యం.. అవినీతి, విభజన రాజకీయాలు మన ఐక్యత, ప్రగతికి అవరోధాలు.. తమిళ ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ఏ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదు..…

నియామక పత్రాలు అందజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు R.లక్ష్మి ప్రతిపాదించి మరియు తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు గారిచే నియమింపబడిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127, 129, 130 డివిషన్లు, A-బ్లాక్, B-బ్లాక్ మరియు నిజాంపేట్ కు…

ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రమాణం

భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్‌ కావడంతో డాక్టర్ల సూచన మేరకు మాజీ ముఖ్యమంత్రి ‌కేసీఆర్‌ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి…

బీసీల సంక్షేమానికి కృషిచేసిన ఏకైక పార్టీ బిఆర్ఎస్ : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ..

దూలపల్లిలో వారాహి హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభించిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లిలో మనోజ్ కుమార్ మరియు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ను ఎమ్మెల్యే…

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టణ అధ్యక్షుడు పిఎస్ ఖాన్ ని పరామర్శించిన నరసరావుపేట శాసనసభ్యులు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టణ అధ్యక్షుడు పిఎస్ ఖాన్ ని పరామర్శించిన నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ,స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * : సాక్షిత : వినుకొండ పట్టణంలో గత కొద్ది రోజుల క్రితం టిడిపి గుండాలు చేసిన…

వికారాబాద్ జిల్లా, పరిగి పట్టణ కేంద్రంలోని ఎస్ గార్డెన్స్ లో నిర్వహించిన BRS పార్టీ విస్తృతస్థాయి సమావేశం

వికారాబాద్ జిల్లా, పరిగి పట్టణ కేంద్రంలోని ఎస్ గార్డెన్స్ లో నిర్వహించిన BRS పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి , చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి…

శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలుగా నాగమణి

శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా గోపులారం గ్రామానికి చెందిన నాగమణి నియామకం అయ్యారు. సోమవారం రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాగమణికి నియామక పత్రాన్ని అందజేశారు. వైస్ ప్రెసిడెంట్…

కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మార్క్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ YSR – వైఎస్ షర్మిలా రెడ్డి ఆయన పథకాలే ఒక మార్క్ – వైఎస్ షర్మిలా రెడ్డి రోజుకో జోకర్ ను తెస్తున్నారు.…

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలతో పాటు కేటీఆర్,హరీశ్ రావులు కూడా హాజరుకానున్నారు. ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న…

BRS పార్టీ నాయకులు కార్యకర్తలు నూతన ఉత్సాహంతో ముందుకు సాగాలి…

:వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మునిసిపాలిటి 14వ వార్డు లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం

విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో రానున్న పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన దరఖాస్తు ఫారమ్‌లను ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి మాణిక్యం ఠాగూర్ ప్రారంభించారు.

డిప్యూటీ మేయర్ & ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ని కలిసిన నిజాంపేట్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులు

నిజంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని ఎన్ఎంసి బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ని మర్యాద పూర్వకంగా కలిసిన నిజాంపేట్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మైనారిటీ వారికి…

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను అర్హులకే:

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను అర్హులకే: చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామెన బీమ్ భరత్ సాక్షితశంకర్‌పల్లి: కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను అర్హులకే ఇస్తామని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామెన…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా మాదల వీరయ్య చౌదరి.

జగ్గయ్యపేట నియోజకవర్గం, వేమవరం గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు మాదల వీరయ్య చౌదరి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం సామినేని ఉదయభాను అభినందనలు…

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నూతన ఇంచార్జ్ దీప దాస్ మున్షి ని కలిసిన తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నూతన ఇంచార్జ్ దీప దాస్ మున్షి ని కలిసిన తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ * సాక్షిత : ఇటీవల నూతనంగా దీప దాస్ మున్షి ని…

నేను పార్టీ మారుతున్నాను అనేది అవాస్తవం

గత నాలుగేళ్లుగా ఎన్నో ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఇలాంటి ఫేక్ పోస్ట్ లు పెడుతూనే ఉన్నారు. కానీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎప్పటికప్పుడు ఇలాంటి వాటిని చిరు నవ్వుతో కొట్టి పడేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు వీటిని ప్రక్కకు…

కాంగ్రెస్ పార్టీ గూటికి సునీత

అమరావతి : ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెడుతున్నారు. ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు.…

పార్టీ ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తాం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ కి గుర్తు చేస్తాము హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో ఉన్న బలమైన ప్రతిపక్షాలు శాసనసభ వేదికగా…

టీడీపీలోనే ఉంటా.. గాలి పార్టీ గాలి వార్తలని నమ్మకండి.. వంగవీటి రాధా

గత కొన్నిరోజులుగా వంగవీటి రాధా టీడీపీ నుంచి వైసీపీలోకి మారుతున్నారనే ప్రచారం జరిగింది.. తాజాగా ఈ ప్రచారానికి వంగవీటి రాధా ఫుల్ స్టాప్ పెట్టారు.. తాను టీడీపీ వీడే ప్రసక్తే లేదని, అవన్నీ గాలి పార్టీ గాలి వార్తలని స్పష్టం చేశారు..…

ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని లక్ష్మీనారాయణ ప్రకటించారు.

తమ జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేస్తాం టికెట్ ఇవ్వండి అని అడుగుతున్నారని తెలిపారు.  మరో మూడ్రోజుల్లో తమ పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తున్నామని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అభివృద్ధే ప్రధానంగా…

లోకసభ ఎన్నికల సమావేశానికి తెలంగాణ ప్రగతి భవన్ బయలుదేరిన గద్వాల ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు.

హైదరాబాద్ సమావేశానికి బస్సులో బయలుదేరిన ఎమ్మెల్యే హైదరాబాదులో తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని గద్వాల నియోజకవర్గం లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్…

జనసేన పార్టీ మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ

జనసేన పార్టీ మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి శ్రీ బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో అలాగే వీర మహిళలు బొమ్మిడి సునీత, పోలిశెట్టి నళిని, తోట అరుణ, వలవల సావిత్రి,…

BRS పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంపీ “రంజిత్ రెడ్డి” గెలుపుకు కృషి చేయాలి.

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని గట్టెపల్లి మరియు రుద్రారం గ్రామాల్లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE