:వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మునిసిపాలిటి 14వ వార్డు లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You cannot copy content of this page