పెనుకొండలో “యాత్ర – 2 సినిమాను పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి వీక్షిస్తున్న రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్

Spread the love

దేశ వ్యాప్తంగా రిలీజ్ అయిన పేద ప్రజల గుండె చప్పుడు ప్రజల ఆరాధ్యదైవం మన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డా.వై.యస్.రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా అపురూపమైన ఒక ఘట్టాన్ని యాత్ర – 2 ద్వారా ప్రజలకు తెలియజేస్తున్న సందర్భంగా పెనుకొండ నియోజకవర్గ కేంద్రములోని S.V. థియేటర్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులతో కలిసి యాత్ర – 2 సినిమాను వీక్షిస్తున్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి & పెనుకొండ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్

Related Posts

You cannot copy content of this page