ఈరోజు నుంచి వర్షాలు పెరిగే అవకాశం

ఈరోజు నుంచి వర్షాలు పెరిగే అవకాశం. బంగాళాకాతం లో అల్పపీడనం ఏర్పడి వుంది. ఈ అల్పపీడన ప్రభావం వలన ఈరోజు నుంచి వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యగమనిక :సెప్టెంబర్ 18 వినాయక చవితి పండుగ సందర్బంగా అల్పపీడనం దృష్య మండపాలు…

సెంట్రల్ జైలు నుంచి బయలుదేరుతున్న నారా కుటుంబ సభ్యుల కాన్వాయ్‌

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బయలుదేరుతున్న నారా కుటుంబ సభ్యుల కాన్వాయ్‌.. వెళుతున్న సమయంలో అటుగా వస్తున్న వైసిపి ఎంపీ భరత్ కాన్వాయ్‌ని ఆపేశారు పోలీసులు. కారులో నారా లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి కాన్వాయ్ వెళ్లిన తర్వాత ఎంపీ…

తెలుగు రాష్ట్రాల నుంచి హద్దులు దాటుతున్న గంజాయి: 8 మంది అరెస్టు

వరంగల్ జిల్లా:ఒడిశాలోని మాల్కన్‌గిరి నుండి ఆంద్రప్రదేశ్ లోని అమరావతి, వయా వరంగల్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్న 8 మంది స్మగ్లర్లతో పాటు 75 లక్షల విలువజేసే 150 కిలోల ఎండు గంజాయిని వరంగల్ పోలీసులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు.…

హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన తుమ్మల.. కన్నీటి పర్యంతం

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా బీఅర్ఎస్‌లో తుమ్మల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ అధిష్టానంతో తాడో పేడో తెల్చుకోవడానికి సిద్ధమయ్యారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఖమ్మంకు బయలుదేరే ముందు బాగోద్వేగానికి లోనయ్యారు మాజీ మంత్రి. కాగా బీఆర్ఎస్…

కమ్యూనిటీ హాల్ నుంచి గణేష్ మండపం వరకు రోడ్ విస్తరణ

రామచంద్రపురం డివిషన్లో ఉన్న రామచంద్రారెడ్డి నగర్ కాలనీ లో కమ్యూనిటీ హాల్ నుంచి గణేష్ మండపం వరకు రోడ్ విస్తరణలో భాగంగా సుమారు 30.00 లక్షలతో జరుగుతున్న సీసీ రోడ్ పనులను కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ డీఈ…

విశాఖలో నేటి నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 3వ విడత వారాహి యాత్ర

విశాఖపట్నం : విశాఖలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 3వ విడత వారాహి యాత్ర చేపట్టనున్నారు. సాయంత్రం జగదాంబ జంక్షన్‌లో పవన్‌ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.. పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం వైజాగ్ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు జగదాంబ జంక్షన్ వద్ద…

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీకి సిద్దం-గవ్వల శ్రీకాంత్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనీ ఖమ్మం బిసి హల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు కొప్పుల రామారావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ…

పాలకుల నిర్వాకంతో పోలవరం 2004 నుంచి 2 సార్లు బలైంది: చంద్రబాబు

పాలకుల నిర్వాకంతో పోలవరం 2004 నుంచి 2 సార్లు బలైంది: చంద్రబాబు పట్టిసీమ: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్వాకం వల్లే పోలవరం పదేళ్లు ఆలస్యమైందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) మండిపడ్డారు. రాష్ట్రానికి వరమైన పోలవరం ప్రాజెక్టు.. 2004 నుంచి పాలకుల…

కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో భిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

సాక్షిత : కురుస్తున్నటువంటి భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో భిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు గాజులరామారండివిజన్ దేవేందర్ నగర్ మరియు బతుకమ్మ బండ…

మహబూబాబాద్ జిల్లా నుంచి ఒక్క అసెంబ్లీసీటు కూడా బిఆర్ఎస్ ను గెలవనివ్వద్దు..

మూడవసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మన ఒంటిమీద బట్టలు కూడా ఉండవు.. మహబూబాబాద్ లో చాలా దందాలు ఉన్నాయి.. కానీ నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు.. కేసీఆర్ పాలనలో అభివృద్ధి కంటే విద్వంసం ఎక్కువగా ఉంది.. ప్రజలకు ఏ..ఇబ్బంది వచ్చినా…

కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వర్షాభావ ప్రాంతాల పరిస్థితులను సమీక్షించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,

కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వర్షాభావ ప్రాంతాల పరిస్థితులను సమీక్షించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,చెరువులు, ట్రాఫిక్ రద్దీ… తదితర ప్రాంతాల ప్రజలకు సీపీ సూచనలు సాక్షిత :సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., అడిషనల్ సీపీ…

ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు… కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం

మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధం: *తీన్మార్ మల్లన్న

హైదరాబాద్ :మేడ్చల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. విపక్ష పార్టీలు ప్రశ్నించే గొంతు మిగిలాలంటే తనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను పోటీకి నిలుపొద్దని తీన్మార్ మల్లన్న అన్నారు. గత పది సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి…

వచ్చే ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి శ్రీమతి. డీకే అరుణ

తెలంగాణ:వచ్చే ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి శ్రీమతి. డీకే అరుణమ్మ భారతీయ జనతా పార్టీ నుంచి బరిలోకి దిగబోతుంది.. గద్వాల నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగరేయడానికి కృషి చేస్తున్న శ్రీమతి. డీకే.ఆరుణ

సురక్ష కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజులపాటు నిర్వహించే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు…

చెత్త నుంచి దళితులకు విముక్తి జరిగేనా?

బాపట్ల జిల్లా చెత్త నుంచి దళితులకు విముక్తి జరిగేనా? కర్లపాలెం మండలంలోని జాతీయ రహదారి వెంట అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే…

బోయరేవుల నుంచి ప్రారంభమైన పాదయాత్ర –

నంద్యాల జిల్లా బోయరేవుల నుంచి ప్రారంభమైన పాదయాత్ర – లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న తల్లి భువనేశ్వరి సహా కుటుంబసభ్యులు – వంద రోజులకు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్న భువనేశ్వరి – సంతజూటూరులో చెంచులతో ముఖాముఖినిర్వహించనున్న నారా లోకేశ్ – నేటితో…

రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇ–స్టాంపింగ్‌ సేవలను సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి

రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇ–స్టాంపింగ్‌ సేవలను సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ రిజిస్ట్రేషన్‌ సేవలు ఇక సులభతరం – ఇ –స్టాంపింగ్‌ సేవలు ప్రారంభంప్రజలే నేరుగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు చెల్లించే ఇ–స్టాంపింగ్‌…

గాడ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి మోదీ.. సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను డంప్ కేంద్రంగా మోదీ మారుస్తున్నారన్న నారాయణ ప్రైవేటీకరణను వైసీపీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్న అదానీకి నొప్పి తగలకుండా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శ బాగా సంపాదించిన తిమింగళాలకు సజ్జల కాపలాదారుడని ఆరోపణ ప్రధాని నరేంద్ర మోదీ,…

ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలన చేసి ధృవీకరించాలి

ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలన చేసి ధృవీకరించాలి.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలన చేసి ధృవీకరించాలని రాష్ట్ర…

నీట్ పరీక్షకు ఈ నెల 11 నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం

దేశవ్యాప్తంగా నీట్ ఏప్రిల్ 6 తో ముగిసిన దరఖాస్తుల గడువు అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ ఈ నెల 11 నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం నీట్ దరఖాస్తులకు తుది గడువు పొడిగింపు జాతీయ స్థాయిలో వైద్య…

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ నుంచి ట్రయల్ రన్

సాక్షిత సిద్దిపేట* : ట్రయల్ రన్ ను ప్రారంభించిన మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, CMO సెక్రటరీ స్మితా సబర్వాల్కుకునూర్ పల్లి (మం) మంగోల్ గ్రామంలో నిర్మించిన వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్50 ఎకరాల విస్తీర్ణంలో 12 వందల…

Jupalli Krishna Rao: బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం సంతోషంగా ఉంది..

హైదరాబాద్: బీఆర్ఎస్‌ పార్టీ (BRS Party) నుంచి తనను సస్పెండ్ (Suspend) చేసినందుకు చాలా ఆనందంగా ఉందని జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్‌ (Old MLA Quarters) దగ్గర మీడియాతో మాట్లాడుతూ…

నేటి నుంచి ఖమ్మం జిల్లాలో ఎంపీ నామ పర్యటన

నేటి నుంచి ఖమ్మం జిల్లాలో ఎంపీ నామ పర్యటన ఖమ్మం త్రీ టౌన్, నేలకొండపల్లి ఆత్మీయ సమావేశాలకు నామ హాజరు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: బిఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు ,ఖమ్మం పార్లమెంట్ సభ్యులునామ నాగేశ్వరావుఈనెల 9వ…

రైలు నుంచి జారిపడిన వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడిన వ్యక్తి మృతి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ; పేట రైల్వే స్టేషన్కు దక్షిణం వైపు రైల్లో నుంచి వృద్ధుడు జారిపడి మృతి చెందాడు. రైల్వే పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు…

రేపటి నుంచి ఒంటి పూట బడులు

రేపటి నుంచి ఒంటి పూట బడులు » విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ » ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు » ప్రైవేట్ స్కూళ్లు కూడా అమలు చేయాల్సిందే » మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలు నేరుగా…

ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు..

ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు.. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు(ఉ. 9:30 – మ. 12:45) పదో తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు.. పరీక్షలు జరిగే 3,349 పాఠశాలల్లో రెండుపూటలా సెలవులు ఉంటాయన్నారు..…

ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ బాదుడు

ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ బాదుడు అమరావతి: జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ ఫీజుల బాదుడు మొదలుకానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ టోల్‌ రుసుములను సమీక్షిస్తారు.. అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10…

ఏప్రిల్‌ 1 నుంచి నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ

తిరుమల: ఏప్రిల్‌ 1 నుంచి నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్టు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలిపిరి నడక దారిలో రోజుకు 10వేల టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. తిరుమలలో వేసవి ఏర్పాట్లపై ఆయన…

శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం

శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం ఇవాళ నెలవంక కనిపించకపోవడంతో ఎల్లుండి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుందని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. రేపు రాత్రి నుంచి మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE