సెంట్రల్ జైలు నుంచి బయలుదేరుతున్న నారా కుటుంబ సభ్యుల కాన్వాయ్‌

Spread the love

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బయలుదేరుతున్న నారా కుటుంబ సభ్యుల కాన్వాయ్‌.. వెళుతున్న సమయంలో అటుగా వస్తున్న వైసిపి ఎంపీ భరత్ కాన్వాయ్‌ని ఆపేశారు పోలీసులు. కారులో నారా లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి కాన్వాయ్ వెళ్లిన తర్వాత ఎంపీ భరత్ కాన్వాయ్ నీ వదిలారు రాజమండ్రి పోలీసులు… భద్రత దృష్ట్యా మొదట ఎవరని ఆపాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకున్నారు..

చివరకు ట్రాఫిక్ జామ్‌ అవ్వడంతో సెంట్రల్ జైలు ఎదురు రోడ్లోకి నారా లోకేష్ కాన్వాయ్‌ రావడంతో కాసేపు ఎంపీ భరత్ వెళుతున్న కాన్వాయ్ నిలిపివేశారు పోలీసులు.. జై చంద్రబాబు జై జై బాబు అంటూ ఎంపీ భరత్ కాన్వాయ్ ఎదుట నినాదాలు చేస్తూ వెళ్లారు టిడిపి శ్రేణులు.

Related Posts

You cannot copy content of this page