న్యాయవాదికి ఐదుసంవత్సరాల జైలు శిక్ష

మహబూబాబాద్ జిల్లా: డోర్నకల్ కు చెందిన న్యాయవాది తేజావత్ రమేష్ కు ఫోక్సో కేసులో ఐదు సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష ను మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ తీర్పునిచ్చినట్లు ఫోక్సాకోర్టు పి పి కీసర…

మైనర్ కు బైక్ ఇచ్చిన తండ్రికి జైలు

మైనార్టీ తీరని కుమారుడికి బైక్ ఇచ్చిన తండ్రికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు ఈనెల 8న హనుమకొండ తెలంగాణ జంక్షన్ వద్ద తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి మహబూబాబాద్ జిల్లా మరిపెడ చిన్న గూడూరు కు చెందిన 14 ఏళ్ల…

బెంగుళూరు సెంట్రల్ జైలు నుంచి లష్కరే తోయిబా తీవ్రవాదులు పరార్….

తీవ్రవాదుల పరారి కేసులో దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు. 7 రాష్ట్రాలలో 17 చోట్ల ఎన్ఐఏ బృందాల తనఖీలు.

గొర్రెల స్కాం కేసులో నలుగురు నిందితులను చంచల్ గూడ జైలు నుండి కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ…

ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానిలో నలుగురు నిందితులను విచారించనున్న ఏసీబీ.. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో నలుగురు నిందితులను విచారించనున్న ఏసీబీ.. జాయింట్ డైరెక్టర్ సుధింద్ర ఆధ్వర్యంలో నిందితుల విచారణ…

అత్యాచారం కేసులో A1 ముద్దాయి కి 10 సంవత్సరాల జైలు శిక్ష

అత్యాచారం కేసులో A1 ముద్దాయి కి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 5000 జరిమానా,A4 ముద్దాయికి 3 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 5000 రూపాయలు జరిమానా విధించిన గౌరవ కృష్ణ జిల్లా 9 వ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి…

కడప జైలు నుంచి విడుదలైన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు…

కడప జైలు నుంచి విడుదలైన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు… ఈసారి వివేకాను చంపిందెవరో చెప్పి జగన్ ఓట్లు అడగాలి. కడప జైలు నుంచి విడుదలైన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి పక్కనే నా నివాసం.. అయినా భయపడను…

మహిళా జర్నలిస్టులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యేకి జైలు శిక్ష విధించిన కోర్టు

కోలీవుడ్‌ ప్రముఖ సినీ నటుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ శేఖర్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది. ఆరేళ్ల క్రిత్రం మహిళా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ కోర్టు దోషిగా తేల్చింది. నెల రోజులు జైలు శిక్ష, రూ. 15…

మరో సారి చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష

ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు బిగ్ షాక్ తగిలింది. ఓ చెక్‌బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఆయనకు సంవత్సరం జైలు శిక్ష విధించింది.. జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుకి…

గుంటూరు నగర మునిసిపల్ కమిషనర్ కీర్తి కి జైలు శిక్ష విధింపు

హైకోర్టు ఉత్తర్వుల పాంటించని కారణంగా నెల రోజులు జైలు రెండు వేల జరిమానా వచ్చే నెల రెండవ తేదీన హైకోర్టు ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు గతంలో పలుమార్లు కోర్ట్ ఆదేశం చేసినా ధిక్కరణ చేసిన కమిషనర్ కీర్తి

మాజీ మున్సిపల్ కమిషనర్ లవన్నకు నెల రోజులు జైలు శిక్ష, రూ.15 వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

అమరావతి:కడప మాజీ మున్సిపల్ కమిషనర్ లవన్నకు నెల రోజులు జైలు శిక్ష, రూ.15 వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తన ఇంటిని అక్రమంగా కూల్చారంటూ కడపకు చెందిన పద్మావతి బాయీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ…

You cannot copy content of this page