రేపటి నుంచి ఒంటి పూట బడులు

Spread the love

రేపటి నుంచి ఒంటి పూట బడులు

» విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

» ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

» ప్రైవేట్ స్కూళ్లు కూడా అమలు చేయాల్సిందే

» మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలు నేరుగా ఇళ్లకు

» టెన్త్ పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లకు పూర్తిగా సెలవులు

» ఈ నెల 3 నుంచి 18 వరకు టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

» 3,349 కేంద్రాల్లో 6,64,152 మంది విద్యార్థులకు పరీక్షలు

» అంధ విద్యార్థులకు డిజిటల్ విధానంలో పరీక్ష

» పది పరీక్షలకు హాజరయ్యే

» విద్యార్థులు: 6,09,070 మంది

» బాలురు:
3, 11,329 మంది
బాలికలు
2,97,741 మంది

» పది సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నవారు: 53,410 మంది

» ఓపెన్ స్కూల్ నుంచి
హాజరయ్యేవారు: 1,525 మంది సప్లిమెంటరీ

» 1,525 మంది
OSSC సప్లిమెంటరీ
విద్యార్థులు 147

» మొత్తం పరీక్షా కేంద్రాలు: 3,349

» ప్రతి గదికి విద్యార్థులు : 24 మంది

» పరీక్షలు పకడ్బందీగా
నిర్వహణకు స్క్వాడ్లు: 838 ఇందులో సిట్టింగ్ స్క్వాడ్లు: 682

» ఫ్లయింగ్ స్క్వాడ్లు: 156.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page