జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా 10 వ వార్డు బూడిద పాలెం 6వ సచివాలయ పరిధిలో ప్రతి…

జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమన, మేయర్ డాక్టర్ శిరీష

జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమన, మేయర్ డాక్టర్ శిరీషజగనన్న ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటిలో వివరించాముఎమ్మెల్యే భూమనప్రజల సమ్మతితో ప్రతి ఇంటికి స్టిక్కర్లు’అందుచేతనగర మేయర్ డాక్టర్ శిరీషమరోసారి జగన్ కు అండగా ఉంటామని ప్రజలు సృష్టికరణ *సాక్షిత…

మా నమ్మకం నువ్వే జగనన్న జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమంలో

బాపట్ల జిల్లా ఈ రోజు‌ బాపట్లలో ఎమ్మెల్యే శ్రీ కోన రఘుపతి గారి ఆదేశాలమేరకు రాష్ట్ర వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు శ్రీ బందెల కిరణ్ రాజ్ గారితో బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య గారు…

‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు

ప్రకాశం జిల్లా జగనన్నే మా భవిష్యత్తు -జగన్నన్నే మా నమ్మకం… ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు– ‘మా నమ్మకం నువ్వే జగన్’ అన్నది ప్రజల నినాదం.– రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది పార్టీ సైనికులతో…

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “జగనన్నే మా భవిష్యత్తు”

శుక్రవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “జగనన్నే మా భవిష్యత్తు”అంటూ యావత్ ప్రజలు కోరుకుంటున్న కార్యక్రమాన్ని దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడులో దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి…

ప్రకాశం జిల్లా దర్శి లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో “మా నమ్మకం నువ్వే జగన్ – జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమం

ప్రకాశం జిల్లా దర్శి లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో “మా నమ్మకం నువ్వే జగన్ – జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమం పై విలేకరుల సమావేశం లో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది పార్టీ…

మైలవరంలో జగనన్నే మా భవిష్యత్తు

మైలవరంలో జగనన్నే మా భవిష్యత్తు. కార్యక్రమాన్ని ప్రారంభించిన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం…

నేరుగా ప్రజలతో మమేకమయ్యే బృహుత్తర కార్యక్రమమే “జగనన్నే మా భవిష్యత్

నేరుగా ప్రజలతో మమేకమయ్యే బృహుత్తర కార్యక్రమమే “జగనన్నే మా భవిష్యత్” ఎన్టీఆర్ జిల్లా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా ప్రజలతో మమేకమయ్యే బృహుత్తర కార్యక్రమమే ‘జగనన్నే మా భవిష్యత్‌’ అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. గొల్లపూడిలో…

జగనన్నే మా భవిష్యత్ – మా నమ్మకం నువ్వే జగనన్న

సాక్షిత : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో జగనన్నే మా భవిష్యత్తు-మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో భాగంగా మైలవరం నియోజకవర్గ పరిధిలోని విజయవాడ రూరల్ మండల వ్యాప్తంగా ఉన్న సచివాలయ కన్వీనర్లు, గృహసారథులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.…

“జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీకాకాణి గోవర్ధన్ రెడ్డి

సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలోని డి.పి.ఆర్.కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని సచివాలయ మండల ఇంఛార్జీలు మరియు గ్రామ సచివాలయ కన్వీనర్లతో కలిసి “జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా…

ఈ నెల 20 నుంచి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం.

Jagananne is our future program from 20th of this month. ఈ నెల 20 నుంచి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం.. సీఎం జగన్ ప్రత్యేక సమావేశం ఏపీలో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. అధికార పార్టీ నేతలు..…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE