జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం

Spread the love

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా 10 వ వార్డు బూడిద పాలెం 6వ సచివాలయ పరిధిలో ప్రతి ఇంటికి తిరిగి మా అందరి భవిష్యత్తు జగనన్నే అనే నినాదంతో అర్హత ఉండి ఏమైనా పథకాలు రాకుండా ఉంటే తెలుసుకుంటు సమస్యలను రాసుకుంటూ కార్యక్రమంను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రఫీ, గంగిరెడ్డి, సచివాలయ కన్వీనర్లు రాజేష్, రహీం, వాలంటీర్లు, సారధులు, మరియు వార్డు నాయకులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page