600 వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్‌లో కేసీఆర్ మహారాష్ట్రకు బయలుదేరారు

హైదరాబాద్ ▫️600 వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్‌లో కేసీఆర్ మహారాష్ట్రకు బయలుదేరారు ▫️భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)ని విస్తరించాలని చూస్తున్న పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ సోమవారం భారీ కాన్వాయ్‌లో మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. ▫️రాష్ట్ర మంత్రులు, ఎంపీలు,…

మూడోసారి కూడా సీఎం కేసీఆర్ అధికారంలోకి రావాలని భద్రాచల రాముని కోరినట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి,దర్శించుకుని వేద పండితులు ఇచ్చిన ఆశీర్వచనాన్ని స్వీకరించారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడా తిరుగులేని ఆదిక్యత ప్రదర్శించి మూడోసారి కూడా అధికారం చేపట్టేలా శ్రీరాముడు చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు.…

కేసీఆర్ ఫాంహౌస్‌కు రోడ్డు వేయాలని కుమ్మరి ఎల్లవ్వకు చెందిన భూమిని లాక్కున్న

కేసీఆర్ ఫాంహౌస్‌కు రోడ్డు వేయాలని కుమ్మరి ఎల్లవ్వకు చెందిన భూమిని లాక్కున్న విషయం మేడ్చల్ లక్ష్మాపూర్‌లోని కాంగ్రెస్ రైతు రచ్చబండ వెలుగు చూసింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టిస్తుంది అని హామీ ఇచ్చారు , కాంగ్రెస్ పార్టీ నిర్మించిన…

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌

సాక్షిత హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్‌ బెడ్‌ రూం…

హ్యాట్రిక్ కొట్టడానికి వ్యూహాత్మకంగా కేసీఆర్ సీక్రెట్ సర్వే

హైదరాబాద్ :జూన్ 21అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైపోయింది.. హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్‌ను మూడోసారి అధికారంలోకి రానివ్వకూడదని కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ ప్రతిపక్షాల ఊహకందని…

గ్రామ స్వరాజ్యమే కేసీఆర్ ధ్యేయం…మౌళిక వసతుల కల్పనకు ఎనలేని కృషి…అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు దేశంలో ఎక్కడా లేని విధంగా కృషి చేస్తున్నారని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారన్నారు.కాల్వ శ్రీరాంపూర్ మండలంలోనీ పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి పలుఅభివృద్ధి…

రైతులందరికీ రూ. లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌ 2014, 2018 ఎన్నికల్లో హామీనిచ్చి ఓట్లు

సాక్షిత హైదరాబాద్‌: రైతులందరికీ రూ. లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌ 2014, 2018 ఎన్నికల్లో హామీనిచ్చి ఓట్లు వేయించుకున్నారని, అధికారంలోకి వచ్చాక ఆ హామీ ఉత్తమాటగానే మిగిలిపోయిందా అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల…

సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయండి:జెడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్

22న పటాన్చెరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విచ్చేస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు జడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్ పిలుపునిచ్చారు.బుధవారం…

విద్యా వ్యవస్థను పటిష్టం చేసిన ఘనత కేసీఆర్ ది – ఎమ్మెల్యే చిరుమర్తి

విద్యా వ్యవస్థను పటిష్టం చేసిన ఘనత కేసీఆర్ ది – ఎమ్మెల్యే చిరుమర్తివిద్యార్ధులకి పుస్తకాల గది ప్రారంభం చిట్యాల సాక్షిత ప్రతినిధి విద్యా వ్యవస్థను పటిష్టం చేసిన ఘనత కేసీఆర్ ది అని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు.తెలంగాణ రాష్ట్ర…

మన ఊరు – మనబడి పథకం ద్వారా విద్యా వ్యవస్థ రుపురేఖలు మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ : ఎమ్మెల్యే వనమా

[ ప్రభుత్వ పాఠశాలలో దశలవారీగా మౌలిక వసతులు కల్పించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్న : ఎమ్మెల్యే వనమా సాక్షిత : పాత కొత్తగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా దినోత్సవం లో పాల్గొన్న : ఎమ్మెల్యే వనమా, కలెక్టర్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE