మన ఊరు – మనబడి పథకం ద్వారా విద్యా వ్యవస్థ రుపురేఖలు మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ : ఎమ్మెల్యే వనమా

Spread the love

[ ప్రభుత్వ పాఠశాలలో దశలవారీగా మౌలిక వసతులు కల్పించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్న : ఎమ్మెల్యే వనమా


సాక్షిత : పాత కొత్తగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా దినోత్సవం లో పాల్గొన్న : ఎమ్మెల్యే వనమా, కలెక్టర్ అనుదీప్
ప్రభుత్వ పాఠశాలలో రాగి జావా పథకాన్ని ప్రారంభించిన : ఎమ్మెల్యే వనమా, కలెక్టర్ అనుదీప్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పాత కొత్తగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యా దినోత్సవం లో పాల్గొని, రాగిజావ పథకాన్ని ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మరియు జిల్లా కలెక్టర్ అనుదీప్ .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ మన ఊరు మనబడి పథకం ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు, పాఠశాలలో రాగిజావ పథకాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందం కలిగించిందని ఎమ్మెల్యే వనమా అన్నారు.

ఈ యొక్క కార్యక్రమంలో * వనమా రాఘవేందర్ ,* మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ రఘు, విద్యాశాఖ అధికారి సైదులు, MEO జుంకీలాల్, కౌన్సిలర్లు పరమేష్ యాదవ్, కోలాపూరి ధర్మరాజు, వేముల ప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, బిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, MA రజాక్, యూసుఫ్, బోడ గణేష్, భవాని, నాగబాబు, కొండ స్వామి, కూరపాటి సుధాకర్, అరుణ్, పిల్లి కుమార్, పూర్ణ, గాయత్రి, నక్క సృజన, మునిలా, కృపా వేణి, సుజాత, పితాని సత్యనారాయణ, మజీద్, ఆవునూరు చంద్రయ్య, కొయ్యడ శ్రీను, రాజేందర్, పురుషోత్తం, రెడ్డి బ్రదర్స్, విద్యా కమిటీ చైర్మన్ శాంతి, వైస్ చైర్మన్ సురేష్ మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యాశాఖ అధికారులు, స్థానిక పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page