పాపులన్న మృతదేహాన్ని నివాళులర్పించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు

పాపులన్న మృతదేహాన్ని నివాళులర్పించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు వై శ్రీనివాసులురెడ్డి మల్దకల్ మండలం పరిధిలోని బిజ్వారం గ్రామంలో కాంగ్రెస్ యువ నాయకులు బిసన్న తండ్రి పాపులన్న ఉదయం వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న సమయంలో సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడంతో అక్కడే…

కొండకల్ గ్రామంలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం….. విజయం వైపు దూసుకెళ్తున్న హస్తం…

శంకర్ పల్లీ మండలం కొండకల్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల గడపగడప ప్రచారంలో భాగంగా చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జ్ శ్రీ పామేనా భీమ భరత్ ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను మరియు గ్రామ ప్రజలను కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి..,…… ఈ…

నిజాంపేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ..

కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి , డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి…

జూలూరుపాడులో ఖమ్మం పార్లమెంటరీ(MP) నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి ప్రచార వాహన ప్రారంభోత్సవం

వైరా నియోజవర్గం *జూలూరుపాడులో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార రథం మండల వ్యాప్తంగా ప్రచార నిమిత్తం వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశానుసారంగా మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా…

మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం

మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంట్రన్స్ కమాన్ నుండి భారీ బైక్ ర్యాలీగా ప్రచార కార్యక్రమం నిర్వహించిన మల్కాజ్ గిరి నియోజికవర్గం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్…

దేశంలో దళితులకు అండగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే – సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండగడపల సూరయ్య

దేశంలో దళితులను దృష్టిలో పెట్టుకొని వారికి పెద్ద పీట వేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని సూర్యాపేట జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండగడపల సూరయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా…

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే మా తొలి ఓటు

వైసీపీలో చేరిన రూరల్‌ పంచాయతీ యువకులు– సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే అనంత అనంతపురం రూరల్‌ పంచాయతీకి చెందిన పలువురు యువకులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శుక్రవారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో ఆయన స్వగృహం వద్ద వైసీపీ కండువాలు వేసుకున్నారు.…

గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్

ఒకటి రెండు రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తన అనుచరులతో రంగం సిద్ధం. లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరనున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్

అభిమాన జననిరాజనాల మధ్య….. గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్

భారీ జన సందోహం నడుమ…. ప్రజానీకం,వైసీపీ శ్రేణులు…అభిమాన కెరటంలా వెంటారాగ…. గుడివాడ వీధుల్లో కోలాహలంగా సాగిన కొడాలి నాని నామినేషన్ ర్యాలీ… -గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అంటూ నినాదాలు…. వృషభరాజాల రథంపై నుండి ప్రజలకు అభివాదాలు చేసిన ఎమ్మెల్యే…

బీసీ కులాలన్నీ ఏకమై కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి

బీసీ కులాలన్నీ ఏకమై కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలినాకు యాదవులు మద్దతుగా నిలవాలియాదవులు మాటిస్తే వెనక్కిపోరుయాదవుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, తాతా మధు, వద్దిరాజు రవిచంద్ర ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత కేసీఆర్ ఆశీర్వదించి,బీఫామ్ ఇచ్చి…

కాంగ్రెస్ పార్టీ సేవలు ఎనలేనివి…

ప్రధాని స్వర్గీయ ఇందిరా హయాంలోనేమెదక్ అభివృద్ధి, పేదలకు చేయూత నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి ప్రచార సభలోఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. గత బీఆర్ఎస్…

కామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం:

కామారెడ్డి రూరల్ కార్యకర్తల సమావేశం మీటింగ్, కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ జహీరాబాద్ పార్లమెంట్ కామారెడ్డి నియోజీకవర్గంకామారెడ్డి మండల BRS,BJP ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరికకాంగ్రెస్ పార్టీ పతకాలకు ఆకర్షితులై…

కొడకంచి బీఆర్ఎస్ ఎంపీటీసీ సంతోష మహేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిక

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పటాన్ చెరు కాంగ్రెస్ ఇంఛార్జి: కాట శ్రీనివాస్ గౌడ్ కొడకంచి ఎంపీటీసీ సంతోష మహేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ ఇన్చార్జి Deepa Das Munshi సమక్షం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ ఇన్చార్జి Deepa Das Munshi సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన OUJAC నేత & జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్. మతతత్వ…

కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ స్వంత గూటికి చేరిన రమేష్

కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కి చెందిన రమేష్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ లో చేరగా తిరిగి స్వంత గూటికి బీఆర్ఎస్ పార్టీలోకి రాగ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి బీఆర్ ఎస్ పార్టీ…

కేంద్రములో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయంకార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాసే మోడీ కి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ ని భారీ మెజార్టీ తో గెలిపించాలి ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి…

బిఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న కో ఆప్షన్ మెంబర్ హైదర్ అలీ…

పార్టీ కండువా కప్పిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తిరుపతయ్య… గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్దకల్ మండలం బిఆర్ఎస్ పార్టీ కో ఆప్షన్ మెంబర్ ఎల్కూర్ హైదర్ ఆలీ శేషంపల్లి నర్సింహులు అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు…

ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ

శంకర్‌పల్లి మండలం శేరిగూడెం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ్…

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్…

మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు నామినేషన్.

నామినేషన్ కు ముందు సర్వ మత ప్రార్థనలు…కార్యక్రమానికి హాజరైన మైనంపల్లి,ఆవుల రాజీ రెడ్డి,మదన్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్,….భారీ మెజార్టీ తో గెలువబోతున్న నీలం మధు: మైనంపల్లి హన్మంత్ రావు…సర్వమతలను గౌరవించేది కాంగ్రెస్ మాత్రమే…అన్ని వర్గాల ప్రజల మద్దతు తో విజయం నాదే:…

కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి గా నామినేషన్ దాఖలు చేసిన

అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి డాతలారిరంగయ్య నామినేషన్ పత్రాలను కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాణి సుస్మిత కి అందజేశారు.. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ప్రసాద్ రెడ్డి…

నర్వలో కాంగ్రెస్ కు షాక్

బిజెపిలో చేరిన మక్తల్ నియోజకవర్గం నర్వ మండల్ మాజీ సింగిల్ విండో చైర్మన్ కాంగ్రెస్ TPCC ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి అరుణమ్మ ఆధ్వర్యంలో బిజెపిలో చేరిన బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి కాషాయ కండువా కప్పి పార్టీ…

కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం చేయాలి

రేపు తేది 25 న ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్నారుఈ రోజు ములుగు…

బీజేపీ ఎదగదు.. కాంగ్రెస్ చేయదు.. భవిష్యత్ మనదే : కేసీఆర్

లోక్ సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలిస్తే మోడీ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటారని కేసీఆర్ అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ 15 ఏళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశాలే లేవని…

హనుమాన్ జయంతి సందర్బంగా స్థానిక దేవాలయంలో శంకరపల్లి మండల మరియు మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ

హనుమాన్ జయంతి సందర్బంగా స్థానిక దేవాలయంలో శంకరపల్లి మండల మరియు మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ..ఈ సంధర్బంగా హిందూ బందువులందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది ..ఈ కార్యక్రమంలో శంకరపల్లి…

బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాటిపాముల నాగయ్య

బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాటిపాముల నాగయ్య మరణించగా వారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ..

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్ఆర్ఆర్…!!

లోక్ సభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డికి చెందిన రెండు సెట్ల నామినేషన్ నామినేషన్ పత్రాలను మద్దినేని స్వర్ణ కుమారి, నిరంజన్ రెడ్డి, బొర్రా రాజశేఖర్, నూకల నరేష్…

కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల

ఏపీకి చెందిన 9 మంది అభ్యర్థులు సహా 11 మందితో జాబితా విడుదల శ్రీకాకుళం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా డా.పరమేశ్వరరావు. విజయనగరం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను. అమలాపురం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా జంగా గౌతమ్‌. మచిలీపట్నం లోక్‌సభ కాంగ్రెస్‌…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE